Indian 2 Juke Box: కమల్ హాసన్, శంకర్‌ల ‘ఇండియన్ 2 ‘ జ్యూక్‌బాక్స్ వచ్చేసిందోచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కమల్‌హాసన్, శంకర్‌ల ఇండియన్ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ జ్యూక్ బాక్స్ ను ఆన్‌లైన్‌లో విడుదల చేసారు. దింతో అన్ని ఆడియో ప్లాట్‌ఫారమ్ లలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఆల్బమ్ లో మొత్తం 6 ట్రాక్ లు ఉన్నాయి. కధరాల్జ్, కమ్‌బ్యాక్ ఇండియన్, క్యాలెండర్ సాంగ్, పారా, జగా జగా, నీలోర్పమ్ లు వరుసగా ఇందలో ఉన్నాయి.
Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు..
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
సినిమా మొదటి నుండి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరోసారి అదిరిపోయే ఆల్బమ్‌ను అందించినట్లు కనిపిస్తోంది. పారా, కమ్‌బ్యాక్ ఇండియన్ ఆల్బమ్ నుండి అత్యుత్తమ పాటలుగా చెప్పవచ్చు. ఇక పాటలను ఎంతో గ్రాండ్ గా చిత్రీకరిస్తాడనే పేరున్న శంకర్., మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.
Gam Gam Ganesha: మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన గం గం గణేశా.. లెక్కలు ఇలా..
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన భారతీయుడు 2 లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందంలు కీలక పాత్రలు పోషించారు. జూలై 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది. చూడాలి మరి మరోసారి భారతీయుడు ఆ రేంజ్ లో మెప్పించనున్నాడో.
Tune in to the sounds of INDIAN-2! 🇮🇳🥁 The complete album is OUT NOW streaming on all audio platforms. Let the powerful beats and soulful tunes surround you! 🔊
▶️ https://t.co/RpPzUSODSw#Indian2 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @anirudhofficial @LycaProductions… pic.twitter.com/QIoS5lp6ww
— Lyca Productions (@LycaProductions) June 1, 2024
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!