Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Nag Aswin: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి విమర్శలకు నాగ్ అశ్విన్ రిప్లై అదుర్స్ కదూ..
Nag Aswin: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా అశ్విన్ తన X ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ., […] -
Gangrape Case: తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు చెరువులో దూకి మృతి.. (వీడియో)
Minor Girl Gangraped Case: అస్సాంలోని డింగ్ లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో ఒకరు శనివారం తెల్లవారుజామున మరణించారు. అందిన సమాచారం ప్రకారం., పోలీసు బృందం అతన్ని క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం తీసుకెళ్లినప్పుడు నిందితుడు చెరువులో దూకాడు. దాంతో అతడు నీట మునిగి చనిపోయాడు. అతని చేతులకు సంకెళ్లు ఉండడంతో నీటిలో నుండి బయటకు రాలేక ఊపిరి ఆడక చనిపోయాడు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనకు సంబంధించి తఫ్జుల్ […] -
Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్లో శిఖర్ ధావన్ సాధించిన రికార్డ్స్ ఇవే..
Shikhar Dhawan: టీమిండియా స్టార్ బాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు ఈ విషయాన్ని తన X ఖాతా ద్వారా వీడియో రూపంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురి అయ్యాడు. భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని., తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. […] -
Jewellery Shop Robbery: నగల దుకాణంలో చోరీ.. కాల్పులు జరిపిన దుండగులు.. (వీడియో)
Jewellery Shop Robbery: రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ దుకాణంపై కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న ఉద్యోగులను, యజమానిని కొట్టారు. ఈ సందర్భంగా దుండగులు తుపాకీతో దాడి చేసి షాపులోని ఉద్యోగులను గాయపరిచారు. షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు. బయటకు పరుగెత్తుతుండగా., దుండగులు కాల్పులు జరపడంతో గార్డు, జ్యువెలర్స్ […] -
Shikhar Dhawan Retirement: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన గబ్బర్..
Shikhar Dhawan Retirement from international and domestic cricket: భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నానని తన అభిమానులకు తెలియజేయడానికి శిఖర్ ధావన్ శనివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ను ఎంచుకున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధావన్.. ఆటకు వీడ్కోలు సమయంలో తన కోచ్‌లు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. Ajwain […] -
Ajwain Health Benefits: ఈ చిన్న గింజలను వాడండి శ్వాసకోశ సమస్యలకు ఇట్టే చెక్ పెట్టండి..
The Health Benefits of Ajwain: క్యారమ్ సీడ్స్ అని కూడా పిలువబడే అజ్వైన్ లేదా వాము అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఒక శక్తివంతమైన మూలిక. ఈ చిన్న గింజలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే మంచి శరీర ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి పెద్ద పరిష్కారం కలిగి ఉంటుంది. ఇకపోతే వాము వివిధ ఆరోగ్య ప్రయోజనాలను, ఇంకా సరైన ఆరోగ్యం కోసం మీరు దానిని మీ దినచర్యలో చేర్చుకోవడం ఎంతో మేలు. […] -
Whatsapp Voice Note Transcripts: సూపర్ అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్.. వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్ మెసేజ్‌గా..
Whatsapp Introduces Voice Note Transcripts for Android Users How to Activate: ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. కోట్ల మంది వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి దానిపై ఆధారపడతారు.ఇకపోతే వాట్సాప్ తన కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకోని వస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది. అదే వాయిస్ నోట్ […] -
Inaya Sultana: పబ్లిక్‌గా ప్రియుడుతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..
Inaya Sultana: రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఫేమస్ అయ్యారు. మరికొందరు ఉన్న ఫేమస్ ను కూడా పోగొట్టుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఓ వీడియో ఆమెను ఓవర్ నైట్ స్టార్ గా చేసింది. ఆ తర్వాత ఆవిడ బిగ్ బాస్ లో అడుగుపెట్టి ఆమె పాపులారిటీ మరింత పెంచుకుంది. ఈమె ఎప్పడికప్పుడు సోషల్ […] -
Viral Video: తిరుమలలో ఒంటిపై 25 కేజీల నగలు వేసుకొని హల్చల్ చేసిన గోల్డెన్ బాయ్స్..
Viral Video: ఇటీవల పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపోతే భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి బంగారం ధరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలయ నిర్వాహకులకు, స్థానిక మీడియాకు కేంద్రంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ఒక వీడియోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారితో సహా కుటుంబ సభ్యులు ఆలయం వెలుపల […] -
Breaking: నేపాల్‌లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు..
Bus Accident: నేపాల్ దేశంలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిందని సమాచారం. ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి నేపాల్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. Tamilnadu : కూతురిని కాపాడేందుకు భర్తను హత్య చేసిన భార్య.. […]
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!