Kothuru Ram Kumar
Author- NTV Telugu-
National Space Day: తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
National Space Day: భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది దేశం యొక్క మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఇక ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం ద్వారా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 23న భారత అంతరిక్ష […] -
POSCO Case: 9 మంది విద్యార్థినులను గవర్నమెంట్ టీచర్ లైంగికంగా వేధింపులు.. మరో నలుగురు కూడా..
POSCO Case: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. నివేదిక ప్రకారం , బాలలపై లైంగిక వేధింపులు & బాల్య వివాహాలపై అవగాహన సెషన్ నిర్వహించడానికి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) సిరుముగై ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. […] -
Balcony Collapse: ప్రైవేట్ పాఠశాలలో బాల్కనీ కూలి 40 మంది చిన్నారులకు గాయాలు..
Balcony Collapse: ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద కూరుకుపోయి గాయపడ్డారు. ఉదయం 8 గంటలకు చిన్నారులు పాఠశాలలో ప్రార్థన సమయంలో ప్రార్థన చేసేందుకు తరలివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విని పాఠశాల చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. ప్రజలు పిల్లలను […] -
Case On Youtuber: యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు..
Case On Youtuber: తాజాగా యూట్యూబర్ హర్ష హైదరాబాద్ రోడ్లపై డబ్బుల వర్షం కురిపించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం సంబంధించి యూట్యూబర్ హర్ష పై సైబరాబాద్ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేశారు. ఈ విషయం సంబంధించి తాజాగా హర్ష మాట్లాడుతూ.. నన్ను బ్యాడ్ చేయొద్దు.. నేను మంచోడిని అంటూ మరో వీడియో పోస్ట్ చేసారు. తాను లక్షల మందికి హెల్ప్ చేశానని., సహాయాన్ని ఎవరు పట్టించుకోకుండా […] -
KL Rahul Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు కేఎల్ రాహుల్ రిటైర్మెంట్..? ఈ వైరల్ పోస్ట్‌లో నిజమెంత..?
KL Rahul Retirement: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. అతను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కథనాన్ని పంచుకున్నాడు. అందులో అతను చెప్పడానికి ఏదో ఉందని వ్రాయబడింది. దీని తరువాత, రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడని పేర్కొంటూ సోషల్ మీడియాలో మరొక కథనాన్ని పంచుకున్నారు. అంతెందుకు, ఈ మొత్తం వార్తల్లో నిజం ఏమిటి..? అనే అంశం ఇప్పుడు అంత చర్చనీయంశంగా మారింది. National […] -
National Space Day: నేడే మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం..
National Space Day: భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 23) జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్-3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ ను సూచిస్తుంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. […] -
Money On Roads: ఇదేమి పోయేకాలం.. ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ రీల్స్.. (వీడియో)
Money On Roads: ప్రస్తుత సమాజంలో మనిషి బయట ప్రజలతో మాట్లాడడం కంటే సోషల్ మీడియాలో గడపడం ఎక్కువగా జరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పుడు నుంచి అనేక సోషల్ మీడియా యాప్స్ వల్ల చాలామంది ఫోన్ కు అంకితం అయిపోతున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని చాలామంది యువత పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది వారి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న వారు ఉన్నారు. మరికొందరు […] -
Illegal Affair: తల్లివా.. రాక్షసివా.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసికందును చంపి..?
Illegal Affair: ప్రస్తుత జీవిన కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కానీ.. పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో మీడియా పూర్వకంగా మనం చాలానే చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న […] -
Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
Raayan In Amazon Prime Video: కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రం ‘రాయన్’. సొంత దర్శకత్వంలో నటించిన ధనుష్ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రివెంజర్ డ్రామాగా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడైన సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ‘రాయన్’ సినిమాలో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, కాళిదాసు జయరాం, వరలక్ష్మి […] -
Garlic on an Empty Stomach: ప్రతిరోజు పరగడుపున వెల్లుల్లి తింటే శరీరంలో ఇన్ని మార్పులు చూడొచ్చా..
The Benefits of Eating Garlic on an Empty Stomach: వెల్లుల్లి దాని ఔషధ లక్షణాలు, ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. ఇకపోతే ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలలో ఆసక్తి పెరుగుతోంది. కానీ., మీరు ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినేటప్పుడు మీ శరీరానికి ఏమి జరుగుతుంది..? మీరు ఉదయం వెల్లుల్లిని తినేటప్పుడు శరీరంలో సంభవించే మార్పులను, అలాగే దానితో వచ్చే అనేక ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం. పోషక […]
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!