Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
Car Crash: హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి నేరుగా టాలీవుడ్ నటుడు ధర్మ నివాసంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి గేటు, ప్రహారీ గోడ ధ్వంసమయ్యాయి. అయితే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న యువకులు అతివేగంగా వాహనాన్ని నడపడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డుపై నుంచి […] -
Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త ఆలోచనలతో రెచ్చిపోతున్నారు. ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వ రెవెన్యూ అధికారిని టార్గెట్ చేసి.. లక్ష రూపాయలు కాజేశారు. తాజాగా చేర్యాల తహశీల్దార్ ఏసీబీ (ACB) కి చిక్కడంతో.. అక్కడి రెవెన్యూ అధికారులు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. అధికారుల్లో ఉన్న ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు తమ వ్యూహాన్ని అమలు చేశారు. మీపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ పలువురు అధికారులకు ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించారు. ఇదే […] -
Hyderabad: స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!
Hyderabad: హైదరాబాద్‌లోని చెర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటనలో తాజాగా భారీ ఆర్థిక మోసం ఆరోపణలు వెలుగులోకి రావడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. పబ్బా చంద్రశేఖర్ (51), ఆయన భార్య పబ్బా స్వప్న (42) జూన్ 22న స్విట్జర్లాండ్‌కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆ […] -
Drugs Busted: అత్తాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. MDMAతో పాటు భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం.!
Drugs Busted: హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో నిర్వహించిన మెరుపు దాడుల్లో 8 గ్రాముల MDMA డ్రగ్స్ తో పాటు భారీ మొత్తంలో మెఫెంటెర్మిన్ సల్ఫేట్ (Mephentermine Sulphate) ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హసన్‌తో పాటు ముజాహిద్‌ను అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ […] -
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో భాగస్వామ్యాన్ని ప్రకంటించింది. ఇందులో భాగంగా కొత్త లావా విరాట్ (Lava Virat) స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను త్వరలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడుతోంది. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ మార్కెట్లో బలమైన ఉనికిని కలిగి ఉన్న లావా.. ఇప్పుడు ఆన్లైన్ విభాగంలో తన వాటాను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. […] -
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
Realme NARZO 100x 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన నార్జో సిరీస్‌ను మరింత విస్తరించేందుకు రియల్మీ (realme) రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త realme NARZO 100x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో జూలై 15 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 8000mAh భారీ బ్యాటరీ. సాధారణ వినియోగంలో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని రియల్మీ పేర్కొంది. అంతేకాకుండా నాలుగేళ్ల […] -
IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. బ్రిస్టల్ లో జరిగిన నాలుగో టీ20లో భారత్‌ను ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. సిరీస్‌లో 3-0తో ఆధిక్యం సాధించి చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ తొలిసారి భారత్‌పై టీ20 అంతర్జాతీయ […] -
FIFA World Cup 2026: ఎంబాప్పే మాయ.. వరుసగా మూడోసారి ప్రపంచకప్ సెమిస్ లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.!
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ రన్నరప్ ఫ్రాన్స్ మరోసారి ట్రోఫీ కైవసం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో నిలిచింది. బోస్టన్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి వరుసగా మూడో ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. యాసిన్ బొనౌ అద్భుతమైన గోల్‌కీపింగ్‌తో గంటకు పైగా ఫ్రాన్స్‌ను నిలువరించినా.. చివర్లో కిలియన్ ఎంబాప్పే మెరుపులతో మ్యాచ్ పూర్తిగా ఫ్రాన్స్ వైపు మళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచి […] -
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
CM Revanth Reddy: తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయని, […] -
Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
Musi Riverfront Project: హైదరాబాద్ నగర ప్రతిష్ఠాత్మక మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలులో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు తొలి దశలో చేపట్టనున్న పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ వ్యయాన్ని మినహాయించి ఈ నిధులతో ప్రాధాన్య కారిడార్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టు కింద మొత్తం 21 కి.మీ. ప్రాధాన్య స్ట్రెచ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!