Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- గుజరాత్‌లోని సూరత్ నగరంలో SBI బ్యాంక్‌లో భారీ దోపిడీ
- వరాఛా ప్రాంతంలోని లంబే హనుమాన్ రోడ్‌లో ఘటన
- పట్టపగలు 5-6 మంది దుండగులు దాడి
- పిస్తోల్స్‌తో బెదిరించి సుమారు రూ.50 లక్షల నగదు దోపిడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Robbery: గుజరాత్‌లోని సూరత్ నగరంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI) లో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. వరాఛా ప్రాంతంలోని లంబే హనుమాన్ రోడ్‌పై ఉన్న SBI శాఖలో పట్టపగలు పూటే ఈ దాడి జరగడం కలకలం రేపింది. 5-6 మంది దుండగులు పిస్తోల్స్‌తో బెదిరించి బ్యాంక్ సిబ్బందిని బంధించి సుమారు రూ.50 లక్షల నగదును దోచుకెళ్లారు.
అందిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్న సమయంలో బ్యాంక్ లోకి చొరబడిన దొంగలు ముందుగా సిబ్బందిని ఆయుధాలతో బెదిరించి కట్టడి చేశారు. అనంతరం కౌంటర్ లో ఉన్న నగదు సుమారు రూ.50 లక్షల వరకు లూటీ చేశారు. దోపిడీ అనంతరం నగదును బ్యాగుల్లో నింపుకుని స్పోర్ట్స్ బైక్‌లపై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మొత్తం బ్యాంక్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
Also Read
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
ఈ దోపిడీకి దుండగులు ముందుగానే పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిబ్బంది వెంట ఉన్న మొబైల్ ఫోన్లను కూడా లాక్కోవడం ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పగలు పూటే జరిగిన ఈ దోపిడీ స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
🚨 SBI Robbery in Surat: Serious Concern
A daylight robbery has been reported at a @TheOfficialSBI branch in Varachha, Surat, where armed robbers allegedly looted around ₹50 lakh after threatening staff and customers at gunpoint.
Reports suggest the gang disabled the alarm… pic.twitter.com/81G5GFGNbk
— Nitin Tyagi (@iNitinTyagi) April 28, 2026
తాజావార్తలు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?