బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ తో ప్రజలను కడుపుబ్బ నవ్వించి ఆపై తన యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు వెండి తెరపై హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. ఇకపోతే తాజాగా ఈ స్టార్ కమెడియన్ కం హీరో ఓటీటీ ‘ఆహా’ లో ప్రసారమయ్యే సర్కార్ షో కి యాంకరింగ్ చేయబోతున్నాడు. సెలబ్రిటీలపై ప్రశ్నలు కురిపిస్తూ.. వినోదాన్ని పంచె ఈ రియాల్టీ షో త్వరలో నాలుగో సీజన్ మొదలు కాబోతోంది. దీనికి గాను కొత్త హోస్ట్ గా సుడిగాలి […]
మంగళవారం ఉదయం నుంచి బీజాపూర్ లోని కోర్చోలి ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగాయి. ఇందులో భాగంగా కోర్చోలి అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు 13 మంది నక్సలైట్ల స్వాధీనపరచుకున్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో ఇది ఒకటి. మంగళవారం సాయంత్రం వరకు 10 మంది నక్సలైట్ల మృతదేహాల ను స్వాధీనపరచుకున్నారు పోలీసులు. ఇక ఇందులో భాగంగా బుధవారం ఉదయం సోదాల అనంతరం మరో ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక […]
తాజాగా పోలీసుల ఎదురుకాల్పుల్లో అభయ అరణ్యాలు కాల్పుల శబ్దాలతో దద్దరిల్లాయి. దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో సమావేశమయ్యారు. ఇక ఎన్నికల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహం పై మావోయిస్టులు సమావేశం నిర్వహించగా.. ఆ విషయం తెలుసుకొని పక్క ప్రణాళికలతో భద్రత బలగాలు వారిపై గాలింపులు చేపట్టాయి. దింతో భద్రత బలగాలకి ఎదురైన మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో మొత్తం పదిమంది మావోయిస్టులు మృతి […]
తాజాగా కదులుతున్న రైలు నుంచి ఓ టీటీఈని ఓ టికెట్ లేని ప్రయాణికుడు తోసేయడంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందారు. తోసేయడంతో టీటీఈ అవతలి పట్టాలపై పడగా, సరిగ్గా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొట్టడంతో టీటీఈ అక్కడిక్కడే చనిపోయారు. బాధితుడు టీటీఈ ఎర్నాకులం నివాసి కె. వినోద్ గా పోలీసులు గుర్తించారు. రైలు ఎర్నాకుళం నుంచి పట్నా వెళుతున్న ఎక్స్ప్రెస్ లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. Also read: Earthquake […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా 16వ మ్యాచ్ లో, ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 3 విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు జట్లూ విజయంతో బరిలోకి దిగుతున్నాయి. నేడు వైజాగ్ లో ఢిల్లీకి రెండో మరియు చివరి హోమ్ మ్యాచ్. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తమ మిగితా ఐదు హోమ్ గేమ్ లను ఆడనుంది. చెన్నై సూపర్ […]
సోషల్ మీడియాలోప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం. ఇకపోతే తాజాగా ఓ భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే నిజంగా ఒక్కసారిగా మనిషినిలో వణుకు పుడుతుంది. మనం నిలబడిన చోట ఒక్కసారిగా నేల కుంగిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ షాపింగ్ మాల్ లో హఠాత్తుగా నేల కుంగి పోయింది. అందులో ఓ మహిళ పడిపోయింది. మహిళా షాపింగ్ […]
ఈమధ్య చాలాసార్లు వన్య ప్రాణులు అడవులను వదిలి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్న సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. వీటిలో ముఖ్యంగా చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి, పట్టణాలలోకి ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇక తాజాగా ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించి ఐదుగురిని గాయపరిచిందని పొలిసు అధికారులు తెలిపారు. Also Read: Kumari Aunty : చదువుపై కుమారి ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం, […]
మార్చి 29వ తేదీన లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మాణంలో ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో రెబాకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, కాయ్లీ హాటిల్, అలెక్స్ ఫెమ్స్, ఫాలా చెన్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ రికార్డు వివరాలు చూస్తే.. Also read: Top Headlines […]
నేటి సోషల్ మీడియా ప్రపంచంలో సామాన్యులు కూడా స్టార్స్ అయ్యే అవకాశం బాగా పెరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో జనాల్లో గంగవ్వ, పల్లవి ప్రశాంత్ వంటి పల్లెటూరి పేదలు విపరీతమైన పాపులారిటీ సాధించారు. ఈమధ్య దేశంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. వీరందరి కోసం తాజాగా డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ పాల్గొన్నారు. Also […]
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ సెషన్ 2 – 2024 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో జరుగుతుంది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసారు. విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక అభ్యర్థులు డౌన్ లోడ్ చేసేటప్పుడు అడ్మిట్ కార్డులో బార్ కోడ్ అందుబాటులో ఉందొ లేదు కచ్చితంగా […]