Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Mallu Bhatti Vikramarka: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది
Mallu Bhatti Vikramarka: నేడు ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది భోజనశాల, లేడీస్ లాంజ్, స్త్రీ టీ క్యాంటీన్ లను ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని, ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలు గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఈ ఏడాది […] -
Vijaysai Reddy: చంద్రబాబు ఆనందం కోసం షర్మిల మాట్లాడుతున్నారు
Vijaysai Reddy Press meet on Sharmila: వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రముఖుల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. షర్మిలమ్మ ట్వీట్ లో, ప్రెస్ మీట్ లో నాపేరు, కేవీపీ పేరు ప్రస్తావించారు. అయితే, షర్మిలమ్మకు కొన్ని ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందని, షర్మిల ప్రెస్ మీట్ లో 95% జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే అని అర్థం అవుతుందని తెలిపారు. విజయమ్మ కన్నీళ్లు […] -
Gold Smuggling: ప్రైవేట్ పార్ట్‌లో కిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన ఘనుడు
Gold Smuggling: దీపావళి పండుగ సీజన్లో బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెరగడం, ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా వీటి అక్రమ రవాణా కూడా పెరుగుతోంది. శనివారం జైపూర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి పురీషనాళం నుంచి సుమారు కిలోకు పైగా బరువున్న బంగారు ముక్కలను బయటకు తీశారు. వాటి ధర రూ.90 లక్షలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ప్రయాణికుడు అబుదాబి నుండి జైపూర్ విమానాశ్రయంలో దిగాడు. […] -
Road Accident: అందని సహాయం.. తల్లి కళ్ల ముందే ఆగిన కొడుకు ఊపిరి
Road Accident in Vijayanagaram: ఓ వైపు ఊపిరి నిండు ప్రాణం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.. మరోవైపు ఆ ప్రాణాన్ని కన్న తల్లి పక్కనే ఉండి కొడుకు ప్రాణాలను కాపాడుకోవాలని తాపత్రయపడుతోంది. గుండెల పీండేలా రోదిస్తోంది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరైనా సాయం చేయాలని ప్రాధేయడింది.. అయినా కానీ చాలా మంది అలా చూసుకుంటూ పక్కనుంచి వెళ్లిపోతున్నారే తప్ప ఎవరూ సాయం చేయడానికి రాలేదు. అందరూ రోడ్డు పక్కనే జరిగిన సంఘటన చూసి చూసుకుంటూ ఉండిపోయారే తప్ప.. ఆస్పత్రికి […] -
Police Patrol Bike: ఇది విన్నారా.. స్టేషన్ బయట ఉన్న పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ..
Police Patrol Bike: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పోలీస్ పోస్ట్ వద్ద పార్క్ చేసిన పోలీసు మొబైల్ వాహనం ‘చిరుత’ ను దొంగలు అపహరించారు. అక్టోబరు 15న పట్టపగలు ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అయితే, ఈ విషయం మీడియాలో వెలుగులోకి రావడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఈ కేసులో గుర్తు తెలియని దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: […] -
Stampede At Railway Station: రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు
Stampede At Bandra Railway Station: ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి, ఛత్ పూజ సందర్భంగా.. ప్రజలు తమ ఇళ్లకు బయలుదేరుతుండగా, పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీని కారణంగా తొక్కిసలాట జరిగింది. నేటి ఉదయం ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి సందర్భంగా, ప్రజలు తమ ఇళ్లకు చెరువువడానికి వెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దీని కారణంగా తొక్కిసలాట […] -
Karnataka: 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో దిక్కుతోచని స్థితిలో రైతులు
Karnataka Land Issue: కర్ణాటకలోని విజయపుర జిల్లా హోన్వాడ గ్రామంలో 1,500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పూర్వీకుల భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ తహసీల్దార్ నుంచి రైతులకు నోటీసులు అందడంతో విషయం వేడెక్కింది. దింతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వరుస ఆరోపణలతో పాటు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ రైతుల హక్కులపై దాడి అని పేర్కొనగా, భూమిని లాక్కోదని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. Read Also: ISRO […] -
Fine For Post Office: యాభై పైసలు తిరిగి ఇవ్వనందుకు రూ. 15 వేలు జరిమానా
Fine For Post Office: చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో యాభై పైసల వివాదానికి సంబంధించి ఒక కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టమర్‌కు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి విఫలమైన స్థానిక పోస్టాఫీసుకు రూ. 15,000 జరిమానా విధించబడింది. డిసెంబర్ 3, 2023న రిజిస్టర్డ్ లెటర్‌ను పంపించడానికి వచ్చిన పొలిచలూరు పోస్టాఫీసుకు గెరుగంబాక్కం నివాసి మనషా వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రిజిస్టర్డ్ లెటర్ సంబంధించి మొత్తం రూ. 29.50 కాగా […] -
Police Lip Kiss: మద్యం మత్తులో నడిరోడ్డుపై బాలికకు లిప్‌కిస్ ఇచ్చిన మహిళా పోలీస్
Police Lip Kiss: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని వార్డు నంబర్ 46లో మహిళా పోలీసు అధికారిపై తీవ్ర ఆరోపణ సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి పింక్ మొబైల్ పెట్రోలింగ్ వ్యాన్‌లో విధులు నిర్వహిస్తుండగా మహిళా పోలీసు అధికారి ఇద్దరు మైనర్లను కొట్టారు. ఈ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో స్థానిక నివాసితులలో ఆగ్రహానికి దారితీసింది. దాంతో అక్కడి వారు పోలీసు సిబ్బందికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు దారితీసింది. అసలు విషయంలోకి వెళితే., బుధవారం రాత్రి […] -
Gun Fire On School Van: స్కూల్ వ్యాన్‌పై బహిరంగంగా కాల్పులు
Gun Fire On School Van: ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో బైక్‌పై వెళ్తున్న దుండగులు స్కూల్ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారని, దీంతో పిల్లలు కేకలు వేయడం ప్రారంభించారని వ్యాన్ డ్రైవర్ చెప్పాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించి వ్యాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ పాఠశాల బీజేపీ నేతకు చెందినదని సమాచారం. ఈ ఘటనకు […]
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!