ఎవరైనా వారి పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలని అనుకొనే తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్.. కేవలం నామ మాత్రపు ఫీజ్ లతో చిన్నారుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించే ఈ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుండి మొదలైంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు నేటి నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు వారి పిల్లల వివరాలను ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ స్కూల్స్ లో సీటు దొరికితే […]
రెండు సంవత్సరాల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ‘డీజే టిల్లు’ అంటూ ఓ చిన్న సినిమా విడుదలైంది. అయితే అందులో ఉన్న కామెడీ టైమింగ్, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ ను చూసి ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు అఖండ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా రూపొందించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమా చేసిన […]
ఓ వ్యకి తన కడుపులో 74 క్యాప్సూల్స్‌లో దాచిపెట్టి రూ. 11 కోట్ల విలువైన కొకైన్ ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన సియర్రా లియోన్ దేశస్థుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. 1,108 గ్రాముల బరువున్న డ్రగ్ క్యాప్సూల్స్ ను ప్రయాణికుడి శరీరం నుంచి శనివారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెజె ఆసుపత్రి వైద్యులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. Also read: Sivananda Reddy: ఏపీ టీడీపీ నేత […]
ప్రస్తుత జనరేషన్ తరుణంలో వివాహాలు జరుగుతున్న అవి ఎక్కువ రోజులు నిలబడడం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరిపించడానికి పెద్దలు అన్ని విధాల ఆలోచించి వారి వివాహం జరిపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్దలు మాట్లాడి చేసే పెళ్లిళ్ల కన్నా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అవ్వడం చూస్తున్నాం. ఇక మరోవైపు వాట్సాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు నుండి వారి మూడ్ బట్టి వారి స్టేటస్ ను పెడుతున్నారు. పుట్టినరోజైన, ఆనందపు విషయమైనా, బాధాకరమైన విషయమైనా ఇలా […]
ఈ మధ్యకాలంలో గంజాయి అమ్మకం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువైనవని చెప్పవచ్చు. చాలాచోట్ల అనేకమంది గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుందని దాంతో పోలీస్ బాస్ లు అనేక చోట్ల దాడులు నిర్వహించి గంజాయి అమ్మే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా హైదరాబాద్ నడిబడ్డలో ఓ కిరణం షాప్ లో గంజాయి విక్రయిస్తున్న మహిళలను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. Also read: Janga Krishna […]
నగరాలలో ఒక చోట నుంచి ఒక చోటికి రవాణా చేసే సమయంలో చాలామంది క్యాబ్ సర్వీస్ లను ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వీటి ధరలు చాలా ఎక్కువ అయ్యాయి. కస్టమర్స్ ఎక్కువగా కావడంతో.. ఉబర్, ఓలా, రాపిడో ఇలా అనేక రకాల సర్వీస్ లు అందుబాటులోకి వచ్చి అమాంతం చార్జెస్ లను పెంచేస్తున్నాయి. నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరు ఫోన్లో ఈ యాప్ లు దర్శనమియడం కామన్. సమయం తక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ […]
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ – శ్రీలంక టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు క్రికెట్ ప్రేమికులను కొద్దిసేపు బాగా నవ్వించారు. దీనికి కారణం శ్రీలంక ఆటగాడు ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే సమయంలో ఏకంగా ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రయత్నించిన చివరికి విజయవంతంగా క్యాచ్ ను నేలపాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also read: Nizamsagar: తెగిన నిజాంసాగర్ కెనాల్ కట్ట.. పరుగులు తీసిన కాలనీవాసులు..! శ్రీలంక […]
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అనేక రకాల వీడియోలు, మెయిన్ గా మీమ్స్ వైరల్ గా మారడం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. వీటిలో కొన్ని ఆలోచించేలా ఉంటే.. మరికొన్ని క్రియేటివిటితో కూడుకొని మంచి ఫన్ కలిగించేలా ఉంటాయి. అంతేకాదు.. వాటిని కామెంట్ చేయడంలోనూ నెటిజెన్స్ ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే ఓ విద్యార్థి రాసిన కళాఖండాన్ని ఉపాధ్యాయుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఇందుకు […]
ఏప్రిల్ 1న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2024లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. ముంబై రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాక పోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు RR, రెండు మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానంలో ఉంది. Also read: Rishabh Pant Batting: ఒంటి […]
విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికే రారాజుగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఏ రికార్డు చూసిన కోహ్లీ పేరు కచ్చితంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ క్రికెట్ గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే ఫన్నీగా ఉంటాడు. తాను ఉండడమే కాకుండా పక్కవారిని కూడా నవ్విస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. నిజానికి విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కోహ్లీ తన తోటి ఆటగాడిని సరదాగా ర్యాగింగ్ […]