ప్రస్తుతం టాలీవుడ్ లో టిల్లు మానియా నడుస్తుంది. రెండు గంటల పాటు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తూ.. కలెక్షన్ పరంగా సునామీ సృష్టిస్తూ దూసుకెళ్తుంది. సినిమా ప్రీమియర్ షోల నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు టిల్లు. ఫ్యామిలీ టెన్షన్స్, ఉద్యోగం, బయటి టెన్షన్స్ అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకునే సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించారు చిత్రబంధం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ […]
ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న కొరకు మొత్తం ఐదు మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను తాజాగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న అవార్డులను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమానికి అనారోగ్య సమస్యల కారణంగా ఉప ప్రధానిగా చేసిన అద్వానీ హాజరు కాలేకపోయాడు. దాంతో నేడు ఆయన ఇంటికి వెళ్లి మరీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ భారతరత్నను LK అద్వానికి అందించారు. Also Read: […]
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 10 వ తరగతి తర్వాత చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్ లో చదివేందుకు అప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు కూడా. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలో సీటు సంపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ ప్రతి సంవత్సరం పాలీసెట్ ను నిర్వహిస్తోంది. అయితే ఇందులో వచ్చే ర్యాంకును బట్టి వివిధ కళాశాలలో విద్యార్థులకు సీట్ల కేటాయించడం జరుగుతుంది. ఇక పాలిసెట్ లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం […]
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదల తక్కువగా ఉన్నప్పటికీ.. ఓటిటిలో మాత్రం అనేక రకాల జోనర్లకు సంబంధించి సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలో కొన్ని హర్రర్ సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. కేవలం హర్రర్ మాత్రమే కాకుండా వాటికి కామిడీ కూడా జత చేస్తూ సరికొత్త కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇకపోతే మార్చి 15 2024 న రిలీజ్ అయిన ‘తంత్ర’ మూవీ కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి […]
ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ప్రజాస్వామ్యంలో సరైన ప్రజానీతినిధిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి భారతీయుడికి అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరిగే శాసనసభ తో పాటు మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం అనేక మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. ఇకపోతే ఒక్కొకసారి ఓట్లు […]
ప్రస్తుత ప్రజలు ఏ వస్తువైనా సరే ఇంట్లో నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు ఏర్పడింది. తినే తిండి నుంచి వాడుకునే వస్తువులు, అలాగే వేసుకునే బట్టలు ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన వాటిని ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు ఇట్లే మీ ముందుకు తెచ్చి ఇచ్చే రోజులు ఇది. దీంతో ప్రజలు బయటికి వెళ్లి.. వాటిని చెక్ చేసి తీసుకుందామన్న ఆలోచనకు దూరంగా బతికేస్తున్నారు. అందులో ముఖ్యంగా బట్టలు, ఫోన్స్, తినుబండారాలు లాంటి వాటిని ఎక్కువగా […]
తాజాగా పేరు దేశ అధ్యక్షురాలు డైనా బులురెటే ఓ లగ్జరీ వాచ్ ను ధరించినందుకు కష్టాల్లో చిక్కుకుపోయారు. పెరుగు దేశ అధ్యక్షురాలు డైన అధ్యక్షరాలుగా ఎన్నిక కాకముందు ప్రజా రికార్డులలో ఆమెకు ఎటువంటి రోలెక్స్ లేదా ఖరీదైన వాచీలను చూపెట్టలేదని., కాకపోతే ప్రస్తుతం ఆమె తన చేతికి రోలెక్స్ వాచి పెట్టుకొని ఉండడంతో పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఆమె ఓ కార్యక్రమానికి ఖరీదైన వాచి ధరించి హాజరైంది. ఆ సమయంలో ఆ దేశ స్థానిక పత్రికలు […]
తెలంగాణలోని విద్యార్థుల స్కాలర్షిప్ అప్లికేషన్ల గడువు నేటితో పూర్తి కానుంది. ఇదివరకే అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వం గడువు పెంచిన సంగతి మనకి తెలిసిందే. ఇకపోతే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి గడువు పెంచదని అర్థమవుతుంది. ఈ విషయం సంబంధించి అధికారులు కూడా మార్చి 31 చివరి తారీకు అంటూ తెలిపారు. ఒకవేళ ఇప్పటికి ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈరోజు అప్లై చేసుకోవాలి అంటూ అధికారులు తెలిపారు. రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థులు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన […]
సంసారం జీవితంలో చిన్నపాటి గొడవలు కలతలు మామూలే. కాకపోతే అవి శృతి మించితేనే చెప్పలేని బాధలు ఎదురవుతాయి. మనిషికి మానవత్వం చాలా అవసరం. అదే లేకుంటే జంతువుకి మనకి తేడా ఉండదు. కాకపోతే ప్రస్తుత ప్రపంచంలో మానవత్వాన్ని చూపేవారు చాలా తక్కువ అని చెప్పవచ్చు. మరికొందరైతే సొంత వారిని కూడా ప్రేమగా చూడకుండా కఠినంగా ప్రవర్తించే రోజులువి. ఇంట్లో వారిని చిన్న చిన్న విషయాలకి హింసించి అత్యంత ఘోరంగా ప్రవర్తించేవారు కూడా లేకపోలేదు. ఇక తాజాగా భార్య […]
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ప్రభాస్ తర్వాత మరో హీరో ఎవరంటే నవదీప్ అని ఇట్టే చెప్పేస్తారు. ఈమధ్య విడుదలైన ఈగల్ చిత్రంలో నవదీప్ మాస్ మహారాజా రవితేజ పక్కన నటించి మెప్పించాడు. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే వివిధ సినిమాలలో అనేక క్యారెక్టర్లు చేస్తూ నటిస్తున్నాడు. ఇక ఈ హీరో విషయం సంబంధించి ఈయన ఎక్కడికి వెళ్ళినా అడిగే మొదటి ప్రశ్న మీకు పెళ్లి ఎప్పుడు అని. ఇక […]