అతి త్వరలో జరగబోయే లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం పెరిగిపోయింది. ఎన్నికల నేపథ్యంలో భాగంగా తాజాగా కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో వారి అనుచరులు, ఇంటి సభ్యులతో కలిసి పెద్ద కోలాహలంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. పరిస్థితి ఒకవైపు ఇలా ఉంటె.. మరోవైపు తాజాగా మహారాష్ట్రలో ఓ విచిత్రమైన నామినేషన్ దాఖలు అయింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన […]
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో 10 సంవత్సరాల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’ అప్పట్లో ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ ప్రెకషకుల ముందుకు సినిమాని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని కోన […]
దేశంలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం దేశం మొత్తం 7 దశల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్, జూన్ 1న చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలలో అన్ని […]
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతీది కాస్త వెరైటీగా ఉండాలని ఆలోచన చేస్తూ అటువైపు అడుగులు వేస్తున్నారు. చేసే పని ఏదైనా సరే.. కాస్త వెరైటీగా ఉండాలంటూ కొత్త కొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. చేసేది పుట్టినరోజు వేడుకైనా, లేకపోతే వివాహ వేడుకైన కార్యక్రమం ఏదైనా సరే వారి ఇంటితో పాటు వారి పరిసరాలు కూడా చక్కగా అలంకరించుకుంటూ అందరికీ కొత్త ఓరవడులను సృష్టిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మన వాహనాలను ఏదైనా రేడియం లేదా పెయింటింగ్ లతో డిజైన్ […]
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా ఇదివరకు ‘జోహార్’ అనే ఒక సినిమా చేసింది.. ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్ శ్రీధర్ లగడపాటి కొడుకు సహిదేవ్ లగడపాటితో సినిమా చేస్తోంది. నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. భారీ బ్లాక్ బస్టర్ ధమాకా తర్వాత త్రినాథరావు నక్కిన తన నిర్మాణ పనుల్లో బిజీ అయిపోయాడు. తన బ్యానర్ నక్కిన నేరేటివ్స్ ప్రొడక్షన్ నెం 2ని ప్రకటించాడు. దానికి అతను […]
ఈ మధ్యకాలంలో అనేకమంది యువత వారి కెరియర్ కోసం ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడిపోతున్నారు. ఈ నిబంధనలో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటుండగా మరి కొందరు ఇంట్లో వాళ్ళ కోసం వివాహాలు చేసుకుంటున్నారు. అయితే వివాహం తర్వాత పిల్లల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే వారు కన్న సొంత పిల్లలను సైతం తమ ఎదుగుదలకు అడ్డంగా భావిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఇకపోతే తాజాగా ఓ జంట సోషల్ మీడియా ద్వారా తమ […]
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన బెస్ట్ మూవీతో కాలీవుడ్ లోకి సినీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అపర్ణ దాస్. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కూతురుగా నటించి మెప్పించింది. ఇకపోతే గత సంవత్సరం తమిళంలో విడుదలైన ‘దాదా’ సినిమతో బిగ్గెస్ట్ కమర్షియల్ సాధించింది అపర్ణ దాస్. ఇకపోతే కొద్ది రోజుల్లో ఈవిడ పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఇక ఈమెను చేసుకోబోయే వ్యక్తి గురించి చూస్తే.. Also read: Chhattisgarh : కూల్ డ్రింక్ లో […]
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఈరోజు జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ మంటల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు టైలరింగ్ షాపులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంలో విజయం సాధించగా., అయితే అప్పటికి మంటల్లో ఏడుగురు మరణించారు. Also read: Harirama Jogaiah: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి […]
ఈ ఐపీఎల్ 2024 సీజన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యకు అంతగా కలిసి రాలేదు. రెండు విజయవంతమైన సీజన్లు గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన పాండ్య.. ఆ తర్వాత., ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా తిరిగి వచ్చాడు. ఈ ఛాన్సును కొత్త అధ్యయంగా మలుచుకోవడానికి ప్రయత్నించాడు హార్థిక్ పాండ్య. కాకపోతే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం చాలా దారుణంగా ఆడుతోంది. దీంతో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా పై మరింత ఒత్తిడి జరిగింది. మొదటినుంచి ముంబై […]
ఈ మధ్యకాలంలో చాలామంది మనుషులు జీవితంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించే మార్గంలో వక్రదారులు పడుతున్నారు. కష్టపడి సంపాదించకుండా., ఇతరుల సొమ్ము కాజేసి వాటిని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేసేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతున్నారు. Also read: World Bank: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం పెరిగే ఛాన్స్.. ముఖ్యంగా ఇలాంటివారు వేరే ఇళ్లలో దొంగతనాలు చేయడం.. అవి సరిపోకపోతే రోడ్లపై వెళ్లే వారి నుండి బంగారు […]