బెంగళూరు నుండి కొచ్చికి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలోని ఇంజిన్ లలో ఒకదానిలో మంటలు చెలరేగడంతో శనివారం అర్థరాత్రి బెంగళూరు విమానాశ్రయంలో “అత్యవసర ల్యాండింగ్” చేసింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు బెంగళూరు విమానాశ్రయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. విమానం, IX 1132, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 11.12 గంటలకు ల్యాండ్ అయింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల […]
నటుడు సూర్య తన చిత్రం ‘కంగువా’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం యొక్క టీజర్ ఇదివరకే విడుదల అయ్యింది. ఈ చిత్రం ఒక ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సాగా. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించగా, క్లైమాక్స్ 10 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో చిత్రీకరించబడిందని, మొత్తం చిత్రం 350 కోట్ల రూపాయల బడ్జెట్తో చిత్రీకరించబడిందని […]
స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ సినిమా నుండి ఓ స్క్రాచ్ వీడియో-4 ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సినిమాలోని ‘బుజ్జి’ పాత్రను పరిచయం చేస్తూ.. వీడియో అమాంతం సాగింది. ఇక ”బుజ్జి” అంటే హీరో ప్రభాస్ వాడే వాహనంగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో ‘నా లైఫ్ అంతే. బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో’ అని బుజ్జి చెప్పగా.. ‘నీ టైమ్ మొదలైంది బుజ్జి’ అంటూ ప్రభాస్ ఆ వాహనాన్ని […]
సోషల్ నెట్వర్క్ లలో ప్రతిరోజు చాలా వీడియోలు కొత్తగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాటిలో కొన్ని భయాందోళనలకు కారణమవుతాయి. మరికొన్నివీడియోలు ఏకంగా మరణ భయాన్ని చూపుతాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Tollywood Heros : దివాళీపై కన్నేసిన స్టార్ హీరోలు .. ఆ సినిమాల వార్ షురూ.. సోషల్ నెట్వర్క్ లలో వైరల్గా మారిన వీడియోను పరిశీలిస్తే., ఓ చోట ముగ్గురు అమ్మాయిలు […]
కొన్నిసార్లు ప్రజలు జూ జంతువుల వద్ద చిలిపి చేష్టలు చేస్తుంటారు. కొన్నిసార్లు జంతువులకు సంబంధించి అనేక ఘటనలకు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ స్త్రీని చూడగానే ఎలుగుబంటి రెచ్చిపోయింది. చివరికి ఏమైందో ఓసారి చూస్తే.. Read Also: Shocking Video: వామ్మో.. ఈయన ఎవరండీ బాబు.. పుచ్చకాయ కొనకపోతే ఏం చేస్తాడేమో ఏంటో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ […]
వేసవి వచ్చిందంటే మార్కెట్లన్నీ రుచికరమైన పండ్లతో నిండిపోతాయి. వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయ పిల్లలకు, పెద్దలకు ఎంతగానో నచ్చుతుంది. ఇక పళ్ల వ్యాపారాలు కస్టమర్ లతో బాగా మాట్లాడి, వారి అమ్మకాలను పెంచుకుంటారు. కానీ., ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ఒక వ్యక్తి పండును వెరైటీగా విక్రయిస్తున్నాడు. ఎర్రటి పుచ్చకాయను చూసి మీ మనస్సు కొనాలి అనుకున్న, దానిని విక్రయించే వ్యక్తి శైలి చూస్తే మాత్రం మీకు కాస్త భయంగా కూడా ఉండవచ్చు. Also Read: […]
సీరియల్ నటుడు చందు బలవన్మరణంతో సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. నటుడు చందు, నటి పవిత్ర జయరాం పెళ్లి చేసుకున్నారని ఇన్నిరోజులు అంతా భావించారు. కానీ., వారిద్దరిది వివాహేతర సంబంధమని తెలిసింది. గడిచిన ఆరేళ్లుగా చందుతో పవిత్ర జయరాం రిలేషన్ లో ఉన్నాడని చందు భార్య శిల్ప అసలు విషయాన్ని బయటపెట్టింది. Read also: Mirai: రాకింగ్ స్టార్ రీఎంట్రీ కన్ఫర్మ్.. గెట్ రెడీ.. ఇక ఈ విషయం వైరల్గా మారడంతో పవిత్ర జయరాం కూతురు ప్రతీక్ష […]
హీరో తేజ సజ్జ తన నెక్స్ట్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల రవితేజతో కలిసి ఈగల్ సినిమాను తీశాడు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. Read Also: Kalki […]
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా.. మహానటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోనే, అందాల తార దిశా పటాని హీరోయిన్స్ గా […]
యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాలో బోల్డ్ సీన్స్ చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సొగసరి. పాయల్ ఇటీవలే ‘మంగళవరం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. Also Read: Kangana Ranaut: బాబోయ్.. రాజకీయాలకంటే సినిమాలు చాలా ఈజీ.. హీరోయిన్ కామెంట్స్.. ఇకపోతే ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది […]