Pakistan cricketer Haris Rauf : 2024 టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన ఫలితంగా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొట్టి ప్రపంచ కప్ పర్యటన ముగిసిన తర్వాత కూడా, కొంతమంది పాకిస్తానీ ఆటగాళ్ళు ఇంటికి వెళ్లకుండా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ (Haris Rauf) తన భార్యతో కలిసి అమెరికా (USA) పర్యటనకు వెళ్తున్నాడు. అయితే తాజాగా ఓ అభిమానితో తీవ్ర […]
Odisha : ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ( Mohan Charan Majhi ), ఉప ముఖ్యమంత్రులు కెవి సింగ్ డియో ( KV Singh Deo ), ప్రవతి పరిదా ( Pravati Parida) లతోపాటు బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik ) మంగళవారం భువనేశ్వర్ లో 17వ ఒడిశా శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ప్రొటెం స్పీకర్ రానెంద ప్రతాప్ స్వైన్ ముఖ్యమంత్రి, పట్నాయక్ తో సహా […]
Kerala High Court : సీఎంఆర్ఎల్, ఎక్సాలాజిక్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల పై విజిలెన్స్ దర్యాప్తునకు విజిలెన్స్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాదన్ దాఖలు చేసిన అప్పీల్ పై కేరళ హైకోర్టు ( Kerala High Court) మంగళవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan), ఆయన కుమార్తె వీణ(Veena) కు నోటీసులు జారీ చేసింది. సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు., న్యాయవాది గిల్బర్ట్ జార్జ్ కొర్రెయా R1 […]
Car Crash : మహారాష్ట్ర (Maharashtra) లోని నాగ్‌పూర్ (Nagpur) లో ఆదివారం తెల్లవారుజామున వైద్య విద్యార్థుల బృందం నడుపుతున్న కారు ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న కార్మికుల గుంపు పైకి దూసుకెళ్లడంతో ఒక పిల్లవాడితో సహా ఇద్దరు మరణించారు. అలాగే ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. Viral News: బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. పోలీసులు భారీగా చలాన్ ఈ సంఘటన దిఘోరి నాకా సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. 20 – 22 […]
Women Misbehavior : ఆకాసా ఎయిర్ విమానంలో ముంబై (Mumbai) కి వెళ్తున్న సమయంలో సిబ్బందితో, అలాగే ఇతర ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, గందరగోళం సృష్టించడం వంటి కారణాలతో ఓ మహిళ వీరంగం సృష్టించింది. లక్నో (Lucknow) లో విమానంలోకి బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళ భద్రతా సిబ్బంది చేతిని కొరికింది. Highest Paid Actress : టాప్ ప్లేస్ లోకి దీపికా పదుకొనే, టాప్ 10 జాబితా ఇదే ! ఈ విషయం […]
Prajwal Revanna : పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు మంగళవారం మరో 14 రోజుల పాటు పొడిగించింది. 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతని కస్టడీని పొడిగించింది. ఆ తర్వాత కర్ణాటక పోలీసుల సిట్ అతన్ని పరప్పన అగ్రహార జైలుకు తరలించనుంది. 33 ఏళ్ల మాజీ జేడీ(ఎస్) ఎంపీని మే 31న జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ […]
Hyderabad : హైదరాబాద్ నగరంలోని శ్రీ సీతారాముల ఆలయంలో జూన్ 17వ తేదీ సోమవారం గుర్తుతెలియని దుండగులు హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం (damaged ) చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబిల్పురా గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీ సీతారాముల ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. దుండగులు రాత్రి సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అక్కడి […]
T20 World Cup 2026: ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్‌లో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 తరువాత జరగబోయే 2026 ఎడిషన్ కి ఎంతో కీలకం. దీనికి భారతదేశం, శ్రీలంక సహ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వరల్డ్ కప్ లో మొదటి రౌండ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంకలు నిష్క్రమించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చివరి నిమిషంలో సూపర్ 8 దశకు చేరుకుంది. 2024 టి 20 ప్రపంచ కప్ సూపర్ 8 దశ తదుపరి రౌండ్ […]
Khairatabad Ganesh : మన దేశంలో చాలా పండుగలు జరుగుతాయి. ఇకపోతే హిందువులకు అనేక పండుగలు ఉన్నాయి. దీపావళి, దసరా, సంక్రాంతి, రాఖీ, వినాయక చవితి ఇలా ఎన్నో. అందులోనూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక హైదరాబాద్ నగరవాసులు ఖైరతాబాద్ లోని ప్రసిద్ధ మహాగణపతిని చాలా భక్తితో పూజిస్తారు. ఖైరతాబాద్ విగ్రహ వేడుకల కమిటీ శతాబ్దాలుగా స్థాపన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా గణేశ నవరాత్రుల సమయంలో హైదరాబాద్ వచ్చిన ఎవరైనా వినాయకుడిని తప్పక […]
2024 టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ యువ బౌలర్ తంజిమ్ హసన్ షకీబ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, తన నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వెయ్యగలిగాడు. దీంతో షకీబ్ టీ20 ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ సాధించిన బౌలర్‌గా తంజిమ్ హసన్ నిలిచాడు. నేపాల్ బ్యాటర్స్ తంజిమ్ హసన్ షకీబ్ బౌలింగ్ ను ఎదురుకోలేక తెగ ఇబ్బంది పడ్డారు. Avika […]