Bengal rail accident: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Ashwini Vaishnaw) జూన్ 17, సోమవారం పశ్చిమ బెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రూ. 2.5 లక్షల పరిహారం ప్రకటించారు ఆయన. వారితోపాటు స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగా […]
ఐఐటీ ఖరగ్పూర్ నాలుగో సంవత్సరం విద్యార్థిని హాస్టల్లో సోమవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దేవికా పిళ్లై (21)గా సీనియర్ పోలీసు అధికారి గుర్తించినట్లు తెలిపారు. హాస్టల్ భవనం సీలింగ్ కు విద్యార్థిని వేలాడుతూ కనిపించింది. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ మరణంపై దర్యాప్తు మొదలు పెట్టారని అధికారి తెలిపారు. Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం […]
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది. కాండ్రకోట మిస్టరీ.. అనే క్యాప్షన్తో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాను మైత్రీ మూవీస్ నైజాంలో […]
Tea vs Coffee: టీ ( TEA) లేదా కాఫీ (Coffee).. ఈ రెండిటిని చాలామంది ఆస్వాదించి తాగే వాళ్ళు ఎందరో. అయితే చాలామంది టీ తాగడానికి ఇష్టపడుతుండగా.. మరి కొంతమంది కాఫీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగడం వల్ల మన శరీరానికి ఆరోగ్యంగా పనిచేస్తుందని విషయానికి ఎప్పటికప్పుడు పలు అధ్యయనాలు తెరమీదకి వస్తూనే ఉంటాయి. ఇకపోతే అసలు మన శరీర సంబంధించి ఏది తాగాలో ఒకసారి చూద్దామా.. టీ.. ఓ ఆరోగ్యకరమైన […]
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన నేటి తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శన చూపుతూ సిరీస్ లోని మొదటి గేమ్ ను గెలుచుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన (117) విధ్వంసకర ఇన్నింగ్స్ తో […]
Team India Coach : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ మారనున్నాడు. ఈ నేపథ్యంలో అనేకమంది పేర్లు వినిపించిన., చివరికి టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ టీమ్ మెంబర్ అయిన గౌతమ్ గంభీర్ (GAUTAM GAMBHIR) పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఇకపోతే ఈయన పేరు దాదాపు అన్ని విషయాలకు సంబంధించి ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం సంబంధించి బిసిసిఐ వర్గాలలో కూడా భారత […]
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన సంగతి విషయం అందరికీ తెలిసిన సంగతే. ఇకపోతే జూన్ 14న రాత్రి చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, కుష్బూ, […]
Bhairava Anthem: ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దిశా పటాని నటించిన నాగ్ అశ్విన్ యొక్క కల్కి 2898 AD త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలోని భైరవ గీతం అనే తొలి పాట ఆదివారం విడుదలైంది. నాగ్ అశ్విన్ యొక్క కల్కి 2898 AD నుండి మొదటి పాట ఆదివారం ఓ ప్రోమోతో విడుదలైంది. జూన్ 27న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఆదివారం సాయంత్రం, 2898 AD నాటి […]
Kalavedika Ntr Film Awards : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి. తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలోని అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన కళాకారులకు ” కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ” 29 జూన్ 2024 నాడు హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగుతుంది. కళావేదిక (R.V.రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర […]
ammudu Re-Release : ఈ మధ్యకాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ గా అవుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలైనా బద్రి, వకీల్ సాబ్, ఖుషి సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా పవన్ నటించిన సినిమా తమ్ముడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో మరోసారి ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇకపోతే అప్పట్లో ఈ సినిమా […]