Earthquake : ఈశాన్య ఇరాన్ (Iran) ప్రావిన్స్ ఖొరాసన్ రజావి లోని కష్మర్ కౌంటీలో సంభవించిన భూకంపం 5.0 తీవ్రతతో సంభవించింది. ఈ నేపథ్యంలో సమాచారం అందినమేరకు నలుగురు మరణించారు. అలాగే 120 మందికి పైగా గాయపడినట్లు మీడియా నివేదించింది. గాయపడిన వారిలో 35 మంది ఆసుపత్రి పాలయ్యారు. మిగిలిన వారు చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని అధికారిక వార్తా సంస్థ మంగళవారం కాష్మార్ గవర్నర్ హోజ్జతోల్లా షరియత్మదారి పేర్కొంది. భవనం ముఖ భాగాల నుండి […]
Sikkim Tourists : సిక్కిం పరిపాలన మంగళవారం విభాగం మంగన్ జిల్లాలోని లాచుంగ్ (Lachung ) అలాగే సమీప ప్రాంతాల నుండి రెస్క్యూ ఆపరేషన్‌లో రెండవ రోజు ఏకంగా 1,225 మంది పర్యాటకులను తరలించింది. గత వారం కొండచరియలు విరిగిపడటం, భారీగా వర్షం కారణంగా కనీసం ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ లోని బాగ్ డోగ్రా (Bagdogra) విమానాశ్రయంలో ఆరు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నందున వాతావరణం అనుమతిస్తే కొన్ని వందల మంది […]
Bomb Threat Emails : బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లోని ప్రముఖ ఆసుపత్రులు, కళాశాలలతో సహా ముంబై(Mumbai) లోని 60కి పైగా సంస్థలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని, ఆ తర్వాత వాటిలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడనప్పటికీ సోదాలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి సోమ, మంగళవారాల్లో ఒకే మెయిల్ ఐడీ నుంచి ఈమెయిల్స్ వచ్చాయని తెలిపారు. Raai Laxmi : చేతిలో వైన్ గ్లాస్ తో రత్తాలు..బికినీ […]
Eye Sight : మీరు ఎప్పుడైనా మీ కంటి చూపు ( Eye Sight )లో అకస్మాత్తుగా మెరుగుదలను అనుభవించి, కొంతకాలం తర్వాత అది క్షీణిస్తుందని కనుగొన్నారా..? చాలా మంది ఈ విషయాన్ని అనుభవించే ఉంటారు. ఏదైనా ప్రారంభ మెరుగుదల ఉన్నప్పటికీ వారి కంటి చూపు మరింత దిగజారుతుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి కంటి సైట్ వచ్చిన తర్వాత అది రాబోయే రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సంధానం ఇప్పుడు చూద్దాం. * కంటి […]
T20 World cup 2024 : ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 ప్రపంచ కప్ 2024లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం ఉదాంతం వినపడుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసమని కెన్యా దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ ఓ ఉగాండా ఆటగాడిని సంప్రదించాడనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఉగాండా ఆటగాడు ఐసీసీ అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వరల్డ్ కప్ లో ఉగాండా గయానా వేదికగా నాలుగు లీగ్ […]
Late Night Sleep : ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రజల యొక్క జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా మనిషి నిద్ర సమయాలు పూర్తిగా మారాయి. రాత్రిళ్ళు ఎప్పుడో గాని పనులు పూర్తిచేసుకుని నిద్రపోవడం చాలా మందికి పరిపాటిగా మారిపోయింది. ఇలా నిద్రపోవడం వల్ల మనిషికి అనేకమైన అనారోగ్య సమస్యలు వాటికి గురవుతున్నారని తాజాగా లండన్ లోని ఒక కాలేజ్ అధ్యయనాన్ని చేసింది. ఈ పరిశోధనలో రాత్రి ఒంటిగంట సమయంలోపు నిద్రపోయే వ్యక్తుల మానసిక ఆరోగ్యం […]
Anna Canteens : ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దింతో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను మరోసారి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మంచి కార్యక్రమం వల్ల చాలామంది పేదవారికి కడుపు నిండనుంది. ఇందులో భాగంగానే తాజాగా పొరపాలక శాఖ మంత్రి నారాయణ ఓ కీలక ప్రకటన చేశాడు. వచ్చే మూడు వారాల్లో రాష్ట్ర […]
White Ration Card : ఎవరికైతే వారి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉందో.. వారికోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఆయన గాని చాలామంది కేంద్ర ప్రభుత్వం అందించే అనేక సదుపాయాలను ఉపయోగించుకోలేకపోతున్నారు. దీనికి కారణం అవగాహన లేమి. ఇన్ని పథకాలు ఉన్న లబ్ధిదారులు వాటిని ఉపయోగించుకోకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ఏ పథకాలు రేషన్ కార్డ్ హోల్డర్స్ పొందగలరో ఓసారి చూద్దాం.. Congress: బెంగాల్ […]
Rohit Sharma: టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో టీమ్ ఇండియా వరుస విజయాలు సాధించింది. ఇక రెండో రౌండ్ సూపర్ 8 గేమ్ లకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కేవలం ఐదు రోజుల్లో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ఈ విషయంలో రోహిత్ (Rohit Sharma) ఐసీసీని పరోక్షంగా విమర్శించకున్న., దీన్ని సాకుగా చూపి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. Pavitra […]
curry leaves : శాఖాహారులైన సరే.. మాంసాహారులైన సరే.. ప్రతి కూరలలో కొత్తిమీర లాగానే కరివేపాకు ( curry leaves )ను కూడా ఉపయోగిస్తారు. ఏ వంటకాలలోనైనా సరే కరివేపాకు కచ్చితంగా పడాల్సిందే. వంటలలో కరివేపాకు పడకపోతే వంట రుచిగా అనిపించదు కూడా. అయితే వంటకాలలో ఒకటి లేదా రెండు కరివేపాకు రెమ్మలను తీసుకొని వాటి ఆకులను వేస్తే చాలు ఆ వంటకం రుచి గుమగుమలాడుతుంది. అంతేకాదు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా లేకపోలేదు. అయితే కరివేపాకును […]