Taj Hotel Bomb Threat: తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు
- లక్నోలోని తాజ్ హోటల్‌కు.
- ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు.
- ఆదివారం లక్నోలోని 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం నాడు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఇదివరకే నగరంలోని 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌కు పంపిన ఇమెయిల్‌లో ఆవరణలో బాంబు పేలుడు సంబంధిత విషయం ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు నివేదించాయి. ఆదివారం (అక్టోబర్ 27) లక్నోలోని 10 హోటళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా సోదా చేసింది. అయితే, ప్రాంగణాన్ని విస్తృతంగా పరిశీలించిన తర్వాత, అన్ని బెదిరింపులు నిరాధారమైనవిగా తేల్చారు అధికారులు.
Read Also: PM Modi on Ratan Tata: దేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఈ నేపథ్యంలో మరోమారు ప్రముఖ అధికారులు లక్నో నగరంలోని ప్రముఖ హోటల్ తాజ్ బాంబు బెదిరింపు రావడంతో.. మరోసారి బాంబు స్క్వాడ్‌లను రంగంలోకి దించి హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇమెయిల్ మూలంపై విచారణ చేపడుతున్నారు అధికారులు. విషయం సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియసి ఉంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా వందలాది విమానాల బాంబుల బెదిరింపుతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈమెయిల్స్ ద్వారా వచ్చే ఈ బెదిరింపుల వల్ల చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు వారు చేరుకోవాల్సిన గమ్య స్థానాన్ని సమయంలో చేరుకోలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే విమానా సంస్థలు కూడా సెక్యూరిటీ నిబంధనలను అనుసరించి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేస్తోంది.
Read Also: Nara Lokesh: ఆర్టీసీ డ్రైవర్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మంత్రి లోకేష్.. ట్వీట్ వైరల్
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!