RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC18: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుల బ్లాక్‌బస్టర్ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కలయికలో ఇటీవల రిలీజ్ అయిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. వీరి తదుపరి నెక్ట్స్ చిత్రం గురించి ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం డైరెక్టర్ బుచ్చిబాబు ప్రతిభకు, ఆయన స్టోరీలకు ఫిదా అయిన రామ్ చరణ్.. ఆయనతో మరో ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ టాలీవుడ్‌కు చెందిన ఒక అగ్ర నిర్మాతకు స్వయంగా కీలక సూచన చేశారట. ఇప్పుడే బుచ్చిబాబుకు ఒక భారీ అడ్వాన్స్ ఇచ్చి, ఆయన డేట్స్‌ను లాక్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. హీరో స్వయంగా రంగంలోకి దిగడంతో ఆ టాప్ ప్రొడ్యూసర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్శకుడికి భారీ స్థాయిలో అడ్వాన్స్ అమౌంట్‌ను అందజేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదే సమయంలో డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ భారీ అడ్వాన్స్‌ను అందుకున్నట్లు తెలుస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో చరణ్ రాబోయే చిత్రాల లైనప్ మరింత పక్కాగా మారింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ తన 17వ చిత్రాన్ని (#RC17) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే, రామ్ చరణ్ తన 18వ చిత్రాన్ని (#RC18) మళ్లీ బుచ్చిబాబు దర్శకత్వంలోనే పట్టాలెక్కించబోతున్నారని చెబుతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!