IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 29 పరుగులకే 5 వికెట్లు
- భారత్ - న్యూజిలాండ్ మధ్య టెస్టు.
- పీకల్లోతు కష్టాల్లో భారత్..
- 29 పరుగులకే 5 వికెట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand 3rd Test: భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. మూడో రోజు రోజు ఆటను మొదలు పెట్టిన న్యూజిలాండ్ 3 పరుగులు చేసి 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌కు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 5 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. దింతో ప్రస్తుతం సంగం టీం పెవిలియన్ కు చేరినట్లయింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ 5 పరుగులు, రోహిత్ శర్మ 11, శుభమన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 1, సర్ఫరాజ్ ఖాన్ 1 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
Read Also: Scorpio Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఎనిమిది మంది మృతి
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 174 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. అంటే తొలి ఇన్నింగ్స్ ఆధారంగా భారత్‌కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ను తప్పించుకోవాలనుకుంటోంది. ప్రస్తుత మ్యాచ్ ను చూస్తే అది అయ్యేలా లేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే విషయంలో కూడా ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ముఖ్యమైనది.
Read Also: Scorpio Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఎనిమిది మంది మృతి
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!