Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న నభా నటేష్..
- ప్రియదర్శి మరోసారి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం " డార్లింగ్ ".
- ప్రియదర్శి సరసన అందాల భామ నబా నటేష్ హీరోయిన్గా జతకట్టింది.
- " రాహి రే " అంటూ పాట టీజర్ విడుదల .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darling – Nabha Natesh : ప్రియదర్శి మరోసారి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ” డార్లింగ్ “. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అశ్విన్ రామ్ ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన అందాల భామ నబా నటేష్ హీరోయిన్గా జతకట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు సంబంధించి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి లభించింది. అయితే ఈ సినిమాలోని రెండో లిరికల్ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.
Brahmaji : మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
” రాహి రే ” అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ సంబంధించి ప్రోమో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో హీరోయిన్ సోలో ట్రావెలింగ్ నేపథ్యంలో ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరికల్ వీడియోను మంగళవారం ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సినిమా పూర్తిగా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండగా, నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ల, మొయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణీ రాజ్ లాంటి నటీనటులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.
Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!