iQOO Z9s: iQOO Z9 సిరీస్ మంచి పాపులారిటీ తర్వాత ఇప్పుడు కంపెనీ భారతదేశంలో కొత్త iQOO Z9s సిరీస్ను ప్రారంభించబోతోంది. iQOO Z9S సిరీస్ను ఆగస్టులో భారతదేశంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ కింద రెండు 5G స్మార్ట్ ఫోన్ లను భారతీయ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఇకపోతే iQOO కంపెనీ కొత్త Z9S సిరీస్ను వచ్చే నెల ఆగస్టులో భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్లో స్మార్ట్ఫోన్ల లాంచ్ తేదీ, పేర్లను […]
Abhinav Bindra: భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా ” ఒలింపిక్ ఆర్డర్ అవార్డు” ను అందుకోబోతున్నాడు. ఆగస్టు 10న పారిస్లో జరగనున్న అవార్డు వేడుకలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అతడిని ఈ అవార్డుతో సత్కరించనుంది. ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అభినవ్ బింద్రాకు లేఖ రాస్తూ ఈ సమాచారం అందించారు. ఒలంపిక్ మూమెంట్లో మీరు చేసిన ప్రశంసనీయమైన సేవకు మీకు ఒలింపిక్ ఆర్డర్తో సత్కరించాలని ఐఓసి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించిందని లేఖలో రాశారు. అవార్డు […]
Chamari Athapaththu: ఆసియా కప్ టి-20 టోర్నమెంట్లో మలేషియా మహిళల క్రికెట్ జట్టుపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ చమరి అటపట్టు 119 పరుగులు నాట్ అవుట్ తో అద్భుత సెంచరీ సాధించింది. దింతో ఆమె ఆసియా కప్ టీ20లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమెకి ఇది టీ20 అంతర్జాతీయ కెరీర్లో ఇది మూడో సెంచరీ. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత […]
Eating Sprouts: ఈ మధ్యకాలంలో చాలామంది భోజనానికి బదులుగా మొలకెత్తిన విత్తనాలను తింటున్నారు. అంతేకాకుండా వీటిని సలాడ్ లాగా తీసుకోవడం, లేక మెత్తగా చేసుకొని తాగడం లాంటి పనులను చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బ్రోకలీ, పెసలు, పప్పు ధాన్యాలు, ఆల్ఫాల్ఫా ఇలా అనేక రకాల వాటిని మొలకెత్తించిన తర్వాత తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మొలకలు అనేవి విత్తనాల నుండి మొలకెత్తిన చిన్న మొక్కలు. ఇవి తింటే ఆరోగ్యానికి […]
Rewa Incident Arrested: మధ్యప్రదేశ్ లోని రేవాలో ఇద్దరు మహిళలను సజీవ సమాధి చేసిన కేసులో 5 మందిని పోలీసులు దోషులుగా గుర్తించారు. వీరిలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే బాధిత మహిళ మమతా పాండే ఆరోగ్యం క్షీణించింది. ఆమెను ఘటన అనంతరం కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా దృష్టి సారించారు. ఆదివారం నాడు హీనౌతా […]
ICC World cup Teams: అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన 2024 టి20 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ తాజాగా ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. రాబోయే ప్రపంచకప్లో జట్ల సంఖ్యకు సంబంధించిన ప్రకటన. జూన్లో జరిగిన ఈ ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఇన్ని జట్లు టోర్నీలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్ పరిధిని పెంచాలని నిర్ణయించింది. దింతో రాబోయే […]
Charlie Cassell Did world record in his debut One day International Match: ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో జరుగుతున్న మ్యాచ్ ల సందర్భంగా ఓ బౌలర్ యావత్ ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ టోర్నీలోని 16వ మ్యాచ్ లో స్కాట్లాండ్ కు చెందిన ఓ ఫాస్ట్ బౌలర్ ఒమన్ తో అరంగేట్రం చేశాడు. ఈ అరంగేట్రం మ్యాచ్ ను ఇంత గొప్పగా ఉంటుందని ఆ బౌలర్ కూడా […]
Diamond Necklace Found Public Dustbin: ఒక్కసారి ఊహించుకోండి మనకు గాని లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికితే ఎలాఉంటుందో. ఇక డైమండ్ నెక్లెస్ అందుకున్న తర్వాత ఎవరైనా ఆనందంతో గెంతులేస్తారు. అయితే పోగొట్టుకున్న వారికి వారి వజ్రాల హారం తిరిగి దొరికితే సంతోషం రెట్టింపు అవుతుంది. తమిళనాడులోని చెన్నైలో అచ్చం ఇలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి ఇంట్లో ఉంచిన డైమండ్ నెక్లెస్ను ప్రమాదవశాత్తు చెత్తకుప్పల్లో పడేశాడు. కానీ., అతనికి ఈ విషయం గుర్తుకు వచ్చేసరికి చాలా […]
Viral Dance in Delhi Metro: ప్రస్తుతం చాలామంది సగం రోజుని సోషల్ మీడియాకు అంకితం చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు నానా తంటాలు పడుతున్నారు. రీల్స్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుండగా.. కొన్నిసార్లు వారు హద్దు మీరడం ద్వారా చివరకు ప్రాణాల మీదకి తెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. ఇలాంటి అనేక ఘటనలలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇకపోతే మరికొందరు ఎవరు ఏమనుకుంటే […]
Shraddha Das Making Rotis in Maharashtra Photos are viral: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజిని క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ ఒకరు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించింది. అయితే ప్రధాన హీరోయిన్గా నటించడంలో మాత్రం కాస్త వెనకే ఉందని చెప్పవచ్చు. ఇకపోతే వెండితెర పైన అందాల ఆరబోతకు అసలు వెనకడుగు వేయని ఈ అందాల భామ రాను రాను […]