iQOO Z9s: అతి త్వరలో బడ్జెట్ ఫ్రెండ్లీ లో సరికొత్త మొబైల్ లాంచ్..
- iQOO Z9 సిరీస్ మంచి పాపులారిటీ.
- భారతదేశంలో కొత్త iQOO Z9s సిరీస్‌ను ప్రారంభించబోతోంది.
- అతి త్వరలో బడ్జెట్ ఫ్రెండ్లీ లో సరికొత్త మొబైల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z9s: iQOO Z9 సిరీస్ మంచి పాపులారిటీ తర్వాత ఇప్పుడు కంపెనీ భారతదేశంలో కొత్త iQOO Z9s సిరీస్‌ను ప్రారంభించబోతోంది. iQOO Z9S సిరీస్‌ను ఆగస్టులో భారతదేశంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ కింద రెండు 5G స్మార్ట్ ఫోన్ లను భారతీయ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఇకపోతే iQOO కంపెనీ కొత్త Z9S సిరీస్‌ను వచ్చే నెల ఆగస్టులో భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీ, పేర్లను బ్రాండ్ ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్‌కి సంబంధించిన ఇతర వివరాలు రాబోయే రోజుల్లో తెలవనున్నాయి. ప్రస్తుతానికి iQOO Z9s స్మార్ట్‌ఫోన్ తక్కువ బడ్జెట్‌లో మాత్రమే ప్రారంభించబడుతుందని అనుకోవచ్చు.
Sangameshwara temple: సంగమేశ్వరం గర్భాలయాన్ని తాకిన కృష్ణమ్మ.. చీర సారె సమర్పించి, మంగళ హారతి..
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
ఇకపోతే భారతదేశంలో iQOO Z9 Lite 5G ఫోన్ 4 GB RAM మోడల్ ధర రూ. 10,499 , 6 GB RAM మోడల్ ధర రూ. 11,499. రెండు వేరియంట్లు 128 GB స్టోరేజ్ ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ 6.56 అంగుళాల అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 840nits ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ iQoo మొబైల్ 2.4 GHz క్లాక్ స్పీడ్‌తో MediaTek Dimension 6300 octa-core ప్రాసెసర్ పై పనిచేసే Android 14 ఆధారిత Funtouch OS 14లో ప్రారంభించబడింది.
Chamari Athapaththu: టీ20 ఆసియా కప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్..
iQOO Z9 Lite 5G 6 GB పొడిగించిన RAMకి మద్దతు ఇస్తుంది. ఇది ఫోన్ ఫిజికల్ ర్యామ్‌కు వర్చువల్ ర్యామ్‌ను జత చేయవచ్చు. దాంతో 12 జిబి ర్యామ్ శక్తిని ఇస్తుంది. 1 TB మెమరీ కార్డ్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ AI కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకా లెన్స్ ఉన్నాయి. ఇక ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇక పవర్ బ్యాకప్ కోసం iQOO Z9 Lite 5G ఫోన్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ iQoo ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 5G SIM, బ్లూటూత్ వంటి అనేక వాటిని కలిగి ఉంది.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!