Abhinav Bindra: గోల్డ్ మెడల్ విన్నర్ కు అరుదైన గౌరవం.. ‘ఒలింపిక్ ఆర్డర్ అవార్డు’..
- 2008లో రైఫిల్ షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన తొలి ఒలింపిక్ స్వర్ణ విజేత బింద్రా..
- అభినవ్ తర్వాత 2021లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించాడు. అభినవ్ బింద్రా " ఒలింపిక్ ఆర్డర్ అవార్డు" ను అందుకోబోతున్నాడు.
- ఆగస్టు 10న పారిస్‌లో జరగనున్న అవార్డు వేడుకలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అతడిని ఈ అవార్డుతో సత్కరించనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhinav Bindra: భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా ” ఒలింపిక్ ఆర్డర్ అవార్డు” ను అందుకోబోతున్నాడు. ఆగస్టు 10న పారిస్‌లో జరగనున్న అవార్డు వేడుకలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అతడిని ఈ అవార్డుతో సత్కరించనుంది. ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అభినవ్ బింద్రాకు లేఖ రాస్తూ ఈ సమాచారం అందించారు. ఒలంపిక్ మూమెంట్‌లో మీరు చేసిన ప్రశంసనీయమైన సేవకు మీకు ఒలింపిక్ ఆర్డర్‌తో సత్కరించాలని ఐఓసి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించిందని లేఖలో రాశారు. అవార్డు వేడుకకు అభినవ్‌ను కూడా ఆహ్వానించాడు. బింద్రాకు ఈ అవార్డు ఇవ్వడంపై భారత క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా సంతోషం వ్యక్తం చేశారు.
Lalu Prasad Yadav: కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నితీష్ రాజీనామా చేయాలి
Also Read
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
ఒలింపిక్ ఆర్డర్ అవార్డ్ అంటే ఒలింపిక్ మూమెంట్ ఇచ్చే అతిపెద్ద అవార్డు. ఇది చాలా ప్రత్యేకమైన సహకారం కోసం ఇవ్వబడుతుంది. ఈ అవార్డును 1975లో ప్రారంభించారు. ఈ అవార్డును మూడు విభాగాల్లో అందజేస్తారు. బంగారం, వెండి, కాంస్యం. అప్పటి నుండి 116 మంది ప్రముఖులు గోల్డ్ ఒలింపిక్ ఆర్డర్‌ను అందుకున్నారు. వీరిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. ఒలింపిక్ మూమెంట్‌కు మద్దతు ఇచ్చినందుకు అభినవ్‌కు ఈ గౌరవం లభించింది. అతను ఒలింపిక్ మూమెంట్ ఇండియాతో అనుబంధం కలిగి ఉన్నాడు.
Tharun Sudhir Marriage : జైల్లో దర్శన్.. పెళ్ళికి రెడీ అయిన డైరెక్టర్-హీరోయిన్!
అభినవ్ బింద్రా కంటే ముందు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ అవార్డును అందుకున్నారు. 1983లో ముంబైలో జరిగిన అవార్డు వేడుకలో ఇందిరా గాంధీకి ఈ అవార్డు లభించింది. 2008లో రైఫిల్ షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన తొలి ఒలింపిక్ స్వర్ణ విజేత బింద్రా. ఒలంపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన భారతదేశం నుంచి తొలి ఆటగాడు. అభినవ్ తర్వాత, 2021లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించాడు.
Congratulations to @Abhinav_Bindra on being awarded the Olympic Order for outstanding contributions to the Olympic Movement!
His achievement fills us with pride and is truly well-deserved.
His name alone has inspired generations of shooters and Olympians. pic.twitter.com/w8i6Ykr09X
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 22, 2024
40 years ago, Former Prime Minister of India Smt Indira Gandhi Ji received the ‘Olympic order’ medal from the International Olympic Committee in 1983.
It’s the highest honour of the IOC which is given to those persons who help in the development of Olympic Games.
Soon, the… pic.twitter.com/osWOihdLzw
— Join the Congress (@jointhecongress) October 10, 2023
తాజావార్తలు
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
ట్రెండింగ్
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!