Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Crime News: ముషీరాబాద్ ఫైనాన్సర్ హత్య.. వైజాగ్‌లో నిందితుడు అరెస్ట్
Crime News: హైదరాబాద్ ముషీరాబాద్ బోయిగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న ఫైనాన్సర్ దారుణ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్‌ను వైజాగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫైనాన్సర్ సట్నం సింగ్‌ను నవీన్ ఈ నెల 4వ తేదీన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య అనంతరం సంప్‌లో మృతదేహాన్ని సంపూలో పడేసి నేరం నుంచి తప్పించుకునేందుకు వైజాగ్‌కు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. […] -
Noise Air Buds Pro 6: 24-బిట్ హై-క్వాలిటీ ఆడియో ఫీచర్ తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 లాంచ్
Noise Air Buds Pro 6: ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ (Noise) తాజాగా తన Air Buds Seriesలో కొత్త Noise Air Buds Pro 6ను విడుదల చేసింది. ఇది జనవరి 2025లో విడుదలైన Noise Air Buds 6కి సక్సెసర్‌గా మార్కెట్లోకి తీసుకవచ్చింది. వీటిని ఇన్-ఇయర్ స్టైల్ లో రూపొందించారు. 12.4mm టైటానియం డ్రైవర్స్, క్వాడ్ మైక్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ సాయంతో ఉత్తమ కాల్ క్వాలిటీని ఇవి అందిస్తాయి. వీటిలో […] -
MLCs Oath Ceremony: నేడే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
MLCs Oath Ceremony: తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఈ రోజు ( ఏప్రిల్ 7న) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేటి ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల మధ్య మండలి ఆవరణలో జరగనుంది. నూతనంగా ఎన్నికైనా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. Read Also: SRH vs GT: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర.. గుజరాత్ […] -
Delhi Airport: రూ. 63 కోట్ల గంజాయి పట్టివేత
Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. విదేశీ మూలాలు కలిగిన ఈ డ్రగ్స్ థాయిలాండ్ నుంచి అక్రమంగా దేశంలోకి తరలించడానికి ప్రయత్నించగా, అధికారులు అప్రమత్తతో దీన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 63 కోట్ల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిను సీజ్ చేశారు. గంజాయిని లగేజ్ బ్యాగ్ లో అత్యంత చాకచక్యంగా దాచిన స్మగ్గలర్స్, దాన్ని సాధారణ ప్రయాణికుల లగేజ్ లాగా పంపించేందుకు యత్నించారు. Read Also: […] -
SRH vs GT: 4 వికెట్లతో రాణించిన సిరాజ్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 153
SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇకపోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి ఆరంభం […] -
Honda Hness CB350: మూడు వేరియంట్లలో వచ్చేసిన కొత్త హోండా హ్నెస్ CB350
Honda Hness CB350: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా తన ప్రసిద్ధ మోడల్ Hness CB350 యొక్క 2025 వెర్షన్‌ను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మూడింటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. DLX, DLX Pro, DLX Pro Chrome వేరియంట్లలో లభిస్తుంది. తాజా మోడల్లో పొందుపరిచిన ఆధునిక ఫీచర్లు, పర్యావరణ అనుకూలతతో ఇది మోటార్‌సైకిల్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. ఈ కొత్త హ్నెస్ CB350 ప్రధాన ప్రత్యేకత దాని ఇంజిన్‌లో […] -
SRH vs GT: ఈసారైనా గెలుస్తారా? టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జయదేవ్ ఉనద్కట్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. ఇక గత 3 మ్యాచ్ లలో ఘోరంగా విఫలమైన సన్‌రైజర్స్ […] -
Parenting Tips: పిల్లల వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు చేయాల్సిన పనులు ఇవే!
Parenting Tips: పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇది పిల్లలకి ఎంతో ఉత్సాహభరితంగా ఉండే సమయం. స్కూల్ లేని స్వేచ్ఛ, ఆడుకోవడానికి ఎక్కువ సమయం, కుటుంబంతో గడిపే మధుర క్షణాలు ఇవన్నీ పిల్లలకే కాక తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన ఆలోచన లేకుండా విడిచిపెట్టితే పిల్లలు టీవీ, మొబైల్ లతో సెలవులను గడిపేస్తారు. కాబట్టి వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి తోడ్పడే కొన్ని పేరెంటింగ్ […] -
Chia Seeds: చూడడానికి చిన్నగానే ఉన్న అందించే ప్రయోజనాలు మాత్రం మెండు
Chia Seeds: చియా విత్తనాలు చిన్నవైనా ఆరోగ్య పరంగా చాలా గొప్ప ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి పోషక విలువలతో నిండిన సూపర్ ఫుడ్‌గా బాగా పని చేస్తాయి. ముఖ్యంగా ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక కీలకమైన పోషకాలు చియా విత్తనాల్లో అధికంగా ఉంటాయి. మరి ఇన్ని పోషకాల వల్ల మన శరీరం ఎలాంటి ప్రయోజనాలను పొందుతుందమో ఒకసారి చూద్దామా.. Read Also: Sambhal: సంభాల్ […] -
Piyush Goyal: భారత స్టార్టప్‌ల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించిన కేంద్ర వాణిజ్య మంత్రి
Piyush Goyal: న్యూఢిల్లీ లోని స్టార్టప్ మహాకుంభ్ ఈవెంట్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతీయ స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్ ప్రారంభించారని ఆయన తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా స్టార్టప్ వ్యవస్థాపకులు తమ సమస్యలు, సూచనలు నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లకు ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుందని గోయల్ హామీ ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్టార్టప్‌లు సులభంగా […]
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
-
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
-
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!