Robbery Vegetable Vendor: దారుణం.. కూరగాయలు అమ్మే వ్యక్తిని దోచుకున్న వ్యక్తులు..(వీడియో)
- ఢిల్లీ నగరంలోని బహజాన్పుర ప్రాంతంలో ఘటన.
- కూరగాయలు అమ్మే వక్తి ఫై దోపిడీ.
- దోపిడీలో పాల్గొన్న ఇద్దరు యువకులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery Vegetable Vendor: ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి పని చేయలేక.. అడ్డదారులలో సంపాదించడానికి ఎగబడుతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది దోపిడీలకు, దొంగతనాలకు, మోసాలకు పాలపడడం లాంటి వాటికీ అలవాటు పడిపోయారు. కష్టపడి పని చేసి సంపాదించిన వారు ఈ దోపిడీ దొంగల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇదివరకు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సంబంధించిన వీడియో సిసీకెమెరాలో రికార్డు కాగా అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే..
Karnataka: డీకే శివకుమార్‌తో దర్శన్ సతీమణి భేటీ.. దేనికోసమంటే..!
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఢిల్లీ నగరంలోని బహజాన్పుర ప్రాంతంలో ఓ యువకుడు కూరగాయలను ఓ రిక్షా లాంటి వాహనంపై ఉల్లిగడ్డలు, ఉర్లగడ్డలు (ఆలు) లను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వీడియో ప్రకారం.. ఆ యువకుడు బండిని తోచుకుంటూ ఒక చోట కస్టమర్ కోసం వేచి చూస్తున్నాడు. అయితే అనుకోకుండా అతని వైపుగా ఇద్దరు యువకులు వచ్చారు. అందులో ఓ యువకుడు రోడ్డుపై ఆగి ఉన్న సదరు కూరగాయల అమ్మే వ్యక్తిని ఒక్కసారిగా చేతితో గట్టిగా మెడను అదిమి పట్టుకొని ఓ పక్కకు లాక్కెళ్ళాడు. దాంతో వెంటనే మరో వ్యక్తి కూడా అతనికి తోడై కూరగాయలు అమ్మే వ్యక్తిని కొట్టి అతడి దగ్గర ఉండే డబ్బులను లాకెళ్ళారు.
India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత్ ర్యాంక్ ఇంత దారుణమా.?
ఈ సంఘటన మొత్తం పక్కనే ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోని చూసి సోషల్ మీడియా నెటిజన్స్.. ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరి కొందరేమో ఇలాంటి జులాయి వెధవలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అయ్యారు.. కాబట్టి రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్ చేస్తున్నారు.
Very Shocking This is LAW & ORDER OF DELHI'S BHAJAN PURA
See how a poor vegetable vendor was robbed.😱😱😱#Nepal #KGF3 BIG BREAKING मिया खलीफा #ShivaniKumari #KritikaMalik pic.twitter.com/jxJmIt8Hso— Ayesha (@Ayesha86627087) July 24, 2024
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!