Kollywood Mews: ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే విధంగా కనబడే కోలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి పరిస్థితులు వేరేలా నెలకొన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో రెండు వర్గాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నడిగర సంఘం, నిర్మాతల మండలి సంఘం మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ఇకపోతే నిర్మాతల మండలిలో నిర్మాతలు అందరూ కలిసి ఓ గ్రూప్ ఏర్పరచుకున్నారు. ఇక అదే నడిగర సంగం విషయానికి వస్తే.. అగ్ర నటీనటుల నుంచి చిన్నపాటి […]
Committee Kurrollu Konidela Niharika: మెగా ఫ్యామిలీ కూతుర్లలో ఒకరైన నిహారిక కొణిదెల, భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయిన తర్వాత కెరీర్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ తన సత్తా చాటుతోంది. నిహారిక తాజా చిత్రం కమిటీ కుర్రాళ్లు. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ లు ప్రధాన పాత్రలు పోషించారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ […]
Viva Harsha Divorce: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైవా హర్షకు సంబంధించిన విషయం తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా వైవహర్ష తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని.. విడాకులు తీసుకున్నాడని అనేక రూమర్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం వైవా హర్ష ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టులో జీవితం అనేది ఓ రోలర్ కోస్టర్ లా ఉంటుందని.. ఆప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, ఎక్సైట్మెంట్, యాంగ్సైటి, థ్రిల్లింగ్, […]
Raj Tarun Parents Filed Case on Lavanya: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు జరుగుతున్న గాని.. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య మధ్య జరుగుతున్న విషయమే అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారం సంబంధించి ప్రతిరోజు ఓ కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. అచ్చం సినిమాలు స్టోరీ వలె నిజజీవితంలో కూడా అంతకుమించి రోజు రోజుకి కొత్త ట్విస్టులతో వీరి అంశం వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు రాజ్ […]
Paris Olympics 2024 PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పతకాల వేట ముగిసింది. 2016లో రజతం, 2020లో కాంస్యం గెలిచిన పీవీ సింధు.. ఈసారి ఒలింపిక్స్ 2024లో మాత్రం ప్రీక్వార్టర్స్ వరకే పరిమితమై ఖాళీ చేతులతో ఇంటి ముఖం పట్టింది. గురువారం రాత్రి జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్ లో పివి సింధు 19-21, 14-21 తేడాతో చైనా షట్లర్ ప్రపంచ 9వ […]
IND vs SL First ODI at Colombo: నేడు శుక్రవారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ బ్యాట్స్మెన్లు క్రికెట్ మైదానంలో కనిపించనున్నారు. వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా […]
Preeti Sudan has UPSC Chairperson: 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూడాన్ యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్ గా నియమితులయ్యారు. నెల రోజుల క్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేశారు. మనోజ్ సోనీ స్థానంలో ప్రీతీ సుడాన్ ఆగస్టు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త యూపీఎస్సీ ఛైర్ పర్సన్ ప్రీతి సుదాన్ గురించి చూస్తే.. Kerala […]
MLA Harish Rao: అసెంబ్లీలో బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి వెంటనే బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని., పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామని., […]
CM Revanth Reddy Talked about KTR: నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేత కేటిఆర్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ రెండు గంటలపాటు రైతులను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు.. సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు.. కేటీఆర్ సూచనల పేరుతో ప్రజలను […]
Jishnu Dev Varma has taking charge as a Governor of Telangana: ఇదివరకే తెలంగాణ గర్నవర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ నేడు బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్ భవన్లో నేటి సాయంత్రం 5.03 గంటల సమయంలో ఆయన గవర్నర్ గా పదవీ బాధ్యతలు చెపట్టబోతున్నట్లు రాజ్‌భవన్ పేర్కొంది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం మనకు తెలిసిందే. ఈ లిస్ట్ లో […]