Baby Born In Bus: రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో అల్వార్ – భివాడి హైవేపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో ఒక మహిళా మగ బిడ్డకి జన్మనిచ్చింది. అల్వార్ చేరుకోకముందే ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ సమయంలో అంబులెన్స్ రాకముందే మహిళ బస్సులోనే ప్రసవించింది. ఇక ప్రసవం తర్వాత ఆ తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. […]
FIR On Teacher: ఛత్తీస్‌గఢ్ బల్రాంపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడిపై రఘునాథ్‌నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెంపదెబ్బ కొట్టిన తర్వాత విద్యార్థి వినికిడి శక్తి కోల్పోయాడు. విద్యార్థికి చెవిలో సమస్య ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం ప్రకారం, బలరాంపూర్ జిల్లాలోని పండరి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి శుక్రవారం తన చొక్కా చేతులు ముడుచుకుని పాఠశాలకు చేరుకున్నాడు. దీనిపై అక్కడ […]
PM Narendra Modi arrives in Delhi after concluding his three day visit to Singapore and Brunei: మూడు రోజుల సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీ తన సింగపూర్ పర్యటన వీడియోను పంచుకున్నారు. ఇందులో భాగంగా నా సింగపూర్ పర్యటన చాలా విజయవంతమైంది.. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సింగపూర్ […]
Rape Case: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనపడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతికి […]
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నేటి నుంచి (సెప్టెంబర్ 5) ప్రారంభమైంది. దీంతో భారత దేశవాళీ సీజన్ 2024-25 ప్రారంభమైంది. ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో జరిగే ఈ చారిత్రాత్మక టోర్నీని ఈసారి జోనల్ ఫార్మాట్లో నిర్వహించడం లేదు. ఈసారి 4 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో భారతదేశానికి చెందిన పలువురు సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ఫార్మాట్ గురించి వివరంగా చూద్దాం. Tirumala Laddu: శ్రీవారి భక్తులకు ప్రసాదం లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయా..? […]
Tirumala Laddu: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయి. ఇప్పుడు ఈ లడ్డూలను కర్ణాటకలోని నందిని నెయ్యితో తయారు చేయలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఏకంగా 350 టన్నుల నెయ్యి కోసం ఈ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం తర్వాత ఫెడరేషన్ కూడా నెయ్యి సరఫరా చేయడం మొదలు పెట్టింది. లడ్డూ లలో […]
Medicines Prescription: డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ రాయడం మనమందరం చూసే ఉంటాము. అయితే అవి కేవలం మెడికల్ స్టోర్ల వ్యక్తులు, పాథాలజీ వ్యక్తులు మాత్రమే ప్రిస్క్రిప్షన్ లెటర్‌పై వ్రాసిన మందులను.. అలాగే వాటిలో రాసిన పరీక్షల పేర్లను అర్థం చేసుకోగలరు. అయితే, ఓ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్పై అందరికీ అర్థం కాని విషయం రాశాడు. ఇప్పుడు దీనికి సంబంధించి వైద్యుడికి నోటీసు జారీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో, సోషల్ మీడియాలో […]
Stones On Vande Bharat Train: లక్నో నుంచి పాట్నా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22346)పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వారణాసి పరిసరాల్లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో నిందితులు రాళ్లు రువ్వి రైలు సీ5 కిటికీ అద్దాన్ని ధ్వంసం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే నుండి అందిన సమాచారం ప్రకారం.. వందేభారత్ రైలు నంబర్ 22346పై రాళ్లు రువ్వబడ్డాయి. […]
Tax Saving Schemes: మీరు FY 23-24కి తప్పనిసరిగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేసి ఉండాలి. ఇప్పటికే ఏదైనా రిటర్న్ వచ్చేది ఉంటే అది కూడా వచ్చేసి ఉండవచ్చు. ఇప్పుడు మీరు కొత్త ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్నును ఆదా చేయడానికి సిద్ధం కావాలి. అందుకోసం పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను ఆర్జించవచ్చు. కాబట్టి ఆదాయపు పన్నును కూడా ఆదా చేసే అటువంటి పథకాల గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ (FD): మీరు 5 […]
IRCTC Update Train tickets by calling payment will be done by your voice: రైలు ప్రయాణం అనేది ముఖ్యంగా సామాన్యుల ప్రయాణం అని చెప్పవచు. ప్రతిరోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణాలను సులభంగా, సాఫీగా చేయడానికి భారతీయ రైల్వే చొరవ తీసుకుంటుంది. టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకవచ్చింది. ఈ సదుపాయం కింద మీరు బుకింగ్, టిక్కెట్లను రద్దు చేయడం, PNR […]