Baby Born In Bus: బస్సులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళా..
- రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో.
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో మహిళ మగ బిడ్డకి జన్మనిచ్చింది.
- దారిలోనే ఆ మహిళకు ప్రసవ నొప్పులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Born In Bus: రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో అల్వార్ – భివాడి హైవేపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో ఒక మహిళా మగ బిడ్డకి జన్మనిచ్చింది. అల్వార్ చేరుకోకముందే ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ సమయంలో అంబులెన్స్ రాకముందే మహిళ బస్సులోనే ప్రసవించింది. ఇక ప్రసవం తర్వాత ఆ తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. సమాచారం ప్రకారం.. భరత్‌పూర్ కు చెందిన మహిళ భివాడిలో నివసిస్తోంది. ఆమె భర్త ఇక్కడే ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. వైద్యులను సంప్రదించేందుకు మహిళ తపుకాడలోని ఆసుపత్రికి చేరుకుంది. దీని తరువాత, ఆమె పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో అల్వార్‌కు వస్తోంది. అల్వార్ నగరానికి 15 కిలోమీటర్ల ముందు అకస్మాత్తుగా ప్రసవ నొప్పి మొదలైంది.
Drunk Leaders : తాగుబోతు నేతల గూండాయిజం! యువకుడిని కొట్టి మొబైల్, పర్సు లాక్కెళ్లారు
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
దీంతో బస్సు డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపడంతో.. ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కొద్దిసేపటికే 108 అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకోగా, ఆ మహిళ బస్సులోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ సిబ్బంది తల్లీబిడ్డల సంరక్షణ చేపట్టారు. అంబులెన్స్ సిబ్బంది కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. మహిళకు మగబిడ్డ జన్మించాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇద్దరినీ అల్వార్‌లోని జనన్ ఆస్పత్రిలో చేర్పించాము. అంబులెన్స్ డ్రైవర్ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. భివాడి నుంచి అల్వార్‌కు వస్తుండగా ఆ మహిళకు అకస్మాత్తుగా ప్రసవ నొప్పి వచ్చిందని తెలిపారు. దారిలోనే మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!