Tirumala Laddu: శ్రీవారి భక్తులకు ప్రసాదం లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూల రుచి వాసన త్వరలో మారనున్నాయి.
- లడ్డూలను కర్ణాటకలోని నందిని నెయ్యితో తయారు చేయలని నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ తిరుమల శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయి. ఇప్పుడు ఈ లడ్డూలను కర్ణాటకలోని నందిని నెయ్యితో తయారు చేయలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఏకంగా 350 టన్నుల నెయ్యి కోసం ఈ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం తర్వాత ఫెడరేషన్ కూడా నెయ్యి సరఫరా చేయడం మొదలు పెట్టింది. లడ్డూ లలో నెయ్యి రుచిపై నిరంతర ఫిర్యాదుల దృష్ట్యా టీడీడీ ఈ కసరత్తును చేసింది. ఇందులో భాగంగానే నెయ్యి నాణ్యతపై ఫిర్యాదుల విషయంలో టీటీడీ ఇప్పటికే పాత విక్రేతను హెచ్చరించింది కూడా.
Mokshagna -Simba : వారసుడు దిగుతున్నాడు.. గెట్ రెడీ బాయ్స్
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
అయినప్పటికీ., ఎటువంటి మెరుగుదల లేదు. అందుకోసం ఇప్పుడు నెయ్యి విక్రేతను మార్చారు. ఈ నిర్ణయం తర్వాత ప్రసాదం కోసం నందిని నెయ్యిలో మాత్రమే లడ్డూలు తయారు చేస్తామని, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లో ఈ విధానం వర్తిస్తుందని టీటీడీ అధికారికంగా తెలిపింది. తిరుమలలో భక్తులకు ప్రసాదంగా రోజుకు 3.5 లక్షల లడ్డూలను టీటీడీ అందజేస్తుంది. అయితే ఈ లడ్డూల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో విచారణ చేపట్టారు. నాణ్యతను పరిశీలించేందుకు నియమించిన సురేంద్రరెడ్డి కమిటీ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని మార్చేందుకు శ్రీకారం చుట్టింది. దీని తర్వాత నందిని నెయ్యి కొనుగోలు చేసేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా నందిని డెయిరీ గుర్తింపు పొందిందని టీటీడీ అధికారులు తెలిపారు. బెంగళూరులోని మిల్క్ టెస్టింగ్ లేబొరేటరీలో నందిని కంపెనీ తయారు చేసిన నెయ్యి నాణ్యతను టీటీడీ స్వయంగా పరీక్షించింది.
తాజావార్తలు
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!