Student Carried Nonveg for Tiffin : ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ పాఠశాలకు నాన్ వెజ్ టిఫిన్ (ఆహారం) తీసుకొచ్చినందుకు ముస్లిం చిన్నారిని పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆ పిల్లోడి తల్లికి మధ్య జరిగే సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు ఈ కేసులో ప్రిన్సిపాల్‌పై […]
Constable Bribe: బీహార్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు కానిస్టేబుల్ 34 సంవత్సరాల క్రితం లంచం తీసుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు ఆ పోలీసు ఇప్పుడు రిటైరయ్యాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ సింగ్ ఈ కేసులో నిందితుడు. సింగ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుదేష్ శ్రీవాస్తవ గురువారం ఆదేశించారు. బెయిల్ మంజూరైన […]
WhatsApp Update: యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ గ్రూప్ చాట్ కోసం కాల్ లింక్ అనే కొత్త ఫీచర్ పై పని చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్లు వాయిస్ లేదా వీడియో కాల్ల కోసం లింక్ లను సులభంగా క్రియేట్ చేయడానికి, ఆపై సులువుగా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా ఇతరులు నేరుగా కాల్స్ ట్యాబ్‌లో ఒకే ట్యాప్‌తో చేరవచ్చు. Rohit […]
Vikram Rathod: న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి కివీస్ జట్టు భారీ ప్రకటన చేసింది. వారి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను చేర్చుకున్నారు. అలాగే స్పిన్ కోచ్ గా శ్రీలంక మాజీ ఆటగాడు రంగనా హెరాత్ ని కూడా చేర్చుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ తర్వాత, న్యూజిలాండ్ కూడా భారత్ […]
POCSO Case A 70 years man Md Anwar is caught sexually harassing a minor tribal girl: ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్‌లో మైనర్ బాలికపై 70 ఏళ్ల మహ్మద్ అన్వర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదే సమయానికి మరో పిల్లవాడు దుకాణానికి రాకపోతే బహుశా ఆ అమ్మాయికి జరగకూడని సంఘటన జరిగి ఉండేదేమో మరి. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ […]
Sweeper Posts: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలలో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోస్ట్ ఏదైనా సరే అర్హత అంతకుమించి ఉన్న కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా హర్యానా రాష్ట్రంలో ఈ నిరుద్యోగ సమస్య ఎలా ఉందో చెప్పేందుకు ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన […]
Amazing Health Benefits of Rajma Seeds: కిడ్నీ బీన్స్ అని కూడా పిలువబడే రాజ్మా గింజలు భారతీయ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే ఒక ప్రసిద్ధ చిక్కుళ్ళు. ఈ చిన్న ఎర్ర బీన్స్ రుచికరమైనవి మాత్రమే కాదు. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. శక్తివంతమైన పోషకాలను కలిగి ఉంటాయి. రాజ్మా విత్తనాలు మీ మొత్తం శ్రేయస్సుకు ప్రయోజనం చేకూర్చే వివిధ ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది: రాజ్మా గింజలు అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో […]
Baby Born In Bus: రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో అల్వార్ – భివాడి హైవేపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో ఒక మహిళా మగ బిడ్డకి జన్మనిచ్చింది. అల్వార్ చేరుకోకముందే ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ సమయంలో అంబులెన్స్ రాకముందే మహిళ బస్సులోనే ప్రసవించింది. ఇక ప్రసవం తర్వాత ఆ తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. […]
FIR On Teacher: ఛత్తీస్‌గఢ్ బల్రాంపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడిపై రఘునాథ్‌నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెంపదెబ్బ కొట్టిన తర్వాత విద్యార్థి వినికిడి శక్తి కోల్పోయాడు. విద్యార్థికి చెవిలో సమస్య ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం ప్రకారం, బలరాంపూర్ జిల్లాలోని పండరి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి శుక్రవారం తన చొక్కా చేతులు ముడుచుకుని పాఠశాలకు చేరుకున్నాడు. దీనిపై అక్కడ […]
PM Narendra Modi arrives in Delhi after concluding his three day visit to Singapore and Brunei: మూడు రోజుల సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీ తన సింగపూర్ పర్యటన వీడియోను పంచుకున్నారు. ఇందులో భాగంగా నా సింగపూర్ పర్యటన చాలా విజయవంతమైంది.. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సింగపూర్ […]