Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Bank Of Baroda: వసూలు సొమ్మును అధికారుల సమక్షంలో ఖాతాదారులకు చెల్లింపులు చేయనున్న బ్యాంక్..
Bank Of Baroda: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో దుర్వినియోగం అయిన 67 లక్షల 52 వేల రూపాయలు వసూలు చేసారు బ్యాంకు అధికారులు. ఈ సొమ్ముని నేటి నుండి వసూలు సొమ్మును అధికారుల సమక్షంలో ఖాతాదారులకు చెల్లింపులు చేయనున్నారు. స్వయం సహాయ సంఘాలకు చెందిన 64 ఖాతాల చెందిన దుర్వినియోగమైన రూ. 64,06,757 లను రికవరి చేసారు బ్యాంకు అధికారులు. ఇప్పటికే సంబంధిత సమాచారం ఖాతాదారులకు బ్యాంకు […] -
Boats at Prakasam Barrage: నేడు బోట్ల తొలగింపుకు మరోసారి ప్రయత్నం..
Boats at Prakasam Barrage: వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్ ఆపరేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకి క్లిష్టంగా మారుతోంది. 7 రోజులుగా దశలవారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వగా ఇవాళ ప్రకాశం బ్యారేజి వద్ద బోట్ల తొలగింపుకు H బ్లాక్ విధానంలో మరోసారి ప్రయత్నం చేయనున్నారు […] -
Chandrababu Naidu: వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడే సీఎం చంద్రబాబు ప్రకటన..
Chandrababu Naidu: ఏపీలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియ పై సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేసారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేయాలని ఇదివరకే అధికారులతో సీఎం సమావేశంలో తెలిపారు. ఎన్యుమరేషన్ జరుపుతున్న విధానాన్ని, అలాగే పూర్తి వివరాలు ముఖ్యమంత్రికి అధికారులు తెలియచేసారు. నష్టం అంచనాలు పూర్తి […] -
Gas Cylinder Blast: భారీ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 8 మందికి కిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం..
Gas Cylinder Blast: రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. ఇక ఘటనలో క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. అమలాపురం పట్టణం రావులచెరువులోని బాణసంచా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. బాణాసంచా పేలుడు దాటికి రెండు అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఇకపోతే అమలాపురం భారీ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన […] -
Malala Meeting: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు..
Malala Meeting: నేడు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు జగనుంది. కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో త్వరలో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తామని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ ప్రకటించారు ఇదివరకే. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని స్పష్టం చేసారు హర్ష కుమార్. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ – క్రీమీలేయర్ ను వ్యతిరేకిస్తూ గుంటూరులో సోమవారం నాడు […] -
Nandigam Suresh: నేటితో ముగియనున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ..
Nandigam Suresh: టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడిలో ఆరోపణలు ఎదురుకున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజులు గుంటూరు జిల్లా జైలులో విచారణ అనంతరం నేడు ఆయన బయటికి రానున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో భాగంగా నందిగం సురేష్‌ను రెండు రోజుల పాటు పోలీసుల విచారణకు న్యాయస్థానం కస్టడీకి పంపింది. ఆయనను విచారణకు సహకరించాలని తెలిపింది. ఇకపోతే దాడి వెనుక […] -
kejriwal: నేడే కేజ్రీవాల్ రాజీనామా.. మరి కొత్త సీఎం ఎవరు..?
kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ సక్సేనాతో భేటీ కానున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పేరును సమర్పించనున్నారు. దీనికి ముందు, ఉదయం 11:30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త సీఎం పేరు చర్చించి, ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. Mookuthi Amman 2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్లో లేడీ సూపర్ స్టార్.. […] -
Anshul Kamboj: ఇండియా-Bపై నిప్పులు చెరిగిన అన్షుల్ కాంబోజ్.. ఏకంగా 8 వికెట్లు..
Anshul Kamboj: దులీప్ ట్రోఫీలో ఇండియా-బితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-సి ఆటగాడు అన్షుల్ కాంబోజ్ అద్భుత బౌలింగ్ చేశాడు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ కాంబోజ్ ఏకంగా 8 వికెట్లు తీశాడు. ఇది అతని ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇండియా-బి ఇన్నింగ్స్ 332 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-బి జట్టు 193 పరుగుల ఆదిత్యాన్ని సంపాదించుకుంది. Teeth Problems: పంటి నొప్పితో సమస్యలా.. […] -
Teeth Problems: పంటి నొప్పితో సమస్యలా.. ఇలా చేసి ఉపశమనం పొందండి..
Teeth Problems: పంటి నొప్పి ఒక సాధారణ సమస్య. ఇది చిగుళ్ళలో జలదరింపు, వాపు, పంటి నొప్పికి కారణమవుతుంది. ఈ నొప్పి ఒంటరిగా రాదు. నొప్పి ఉన్న ప్రాంతాన్ని కూడా చుట్టుముడుతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి బాగా పెరిగి చిగుళ్లు వాస్తాయి. తీపి పదార్థాలు తినేవారిలో పంటి నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది కాకుండా.. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ కారణంగా కూడా సమస్యలు వస్తాయి. ఈ నొప్పి భరించలేనంతగా.., అలాగే రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. ఇకపోతే పంటి […] -
Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ రిక్రూట్మెంట్.. 500 పోస్టులకు
Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యుపి, బీహార్, ఇతర 25 రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈ పోస్ట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుండి ప్రారంభమైంది. అయితే ఇందుకు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2024. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారిక వెబ్సైట్ Unionbankofindia.co.in ని […]
తాజావార్తలు
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!