IND vs BAN Test: భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు శుక్రవారం ఒక్క గంట ఆటకే పరిమితమైంది. రెండో రోజు రెండో ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా వికెట్‌ను తస్కిన్ అహ్మద్ తీయగా 86 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర […]
Honey: తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ప్రజలు దీనిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అయితే, కొన్ని తినే పదార్థాలను పొరపాటున కూడా దానితో కలిపితినకూడదు. ఇది ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది. తేనె సహజమైన స్వీటెనర్. చక్కెరతో పోలిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. తేనె ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి దాని యాంటీఆక్సిడెంట్ కంటెంట్. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. తద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తేనెలో యాంటీ […]
iPhone 16 In India: కంపెనీ AI ఫీచర్లతో కూడిన ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న అతిపెద్ద ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’లో విడుదల చేసింది. ఇందులో నాలుగు కొత్త ఐఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. ఆపిల్ ఈ ఈవెంట్‌కు ‘యాపిల్ గ్లోటైమ్’ అని పేరు పెట్టారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 16 సిరీస్ […]
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. అయితే అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా కొందరు ఆఫ్రికన్ ఖండం సంబంధించిన పిల్లల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో గురించి పూర్తి వివరాలు […]
AUS vs ENG ODI: ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. 5 వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నా ఎప్పటిలాగే ఇంగ్లండ్ విజయానికి ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అడ్డు గోడలా నిలిచాడు. హెడ్ అద్భుతమైన స్టైల్ లో సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఇక మొదట బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ బెన్ […]
Family Suicide: మహారాష్ట్రలోని ధులే జిల్లా నుంచి సంచలన సంఘటన జరిగింది. ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో శవమై కనిపించారని., వారి మృతదేహాలు కుళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది హత్యా లేక కుటుంబ సభ్యుల ఆత్మహత్యా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అందిన సమచారం ప్రకారం, ఈ కేసులో ఒక […]
Train Incident: గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో రైల్వే ట్రాక్ లకు అంతరాయం కలిగించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాన్పూర్ లోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ఇక తాజాగా యూపీలోని రాంపూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఇనుప స్తంభం పెట్టి ఉండడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ చర్య రైలును పట్టాలు తప్పించేందుకు ఎవరో ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే., లోకో పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. […]
Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత సమ్మెలో కూర్చున్న జూనియర్ డాక్టర్లు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆగస్టు 9న కోల్‌కతా ఘటన జరిగినప్పటి నుంచి నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు నెల రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లంతా శనివారం (సెప్టెంబర్ 21) విధుల్లో చేరనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇది గొప్ప ఉపశమనం కలిగించే వార్త. ఎందుకంటే., ఆమె […]
Shaqkere Parris smash a huge 124-meter six in CPL 2024: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ 19వ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఓపెనర్ షక్కెరె పారిస్ భారీ సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు […]
Yuvraj Singh 6 balls 6 Sixers: భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజును ఏ అభిమానులూ మర్చిపోరు. ఈ రోజున 17 సంవత్సరాల క్రితం, మొదటిసారి జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఈ రోజు గ్రూప్ మ్యాచ్‌లో ఇండియా ఇంగ్లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ తుఫాను బ్యాటింగ్ చేసి అందరినీ ఉర్రూతలూగించాడు. డర్బన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో 6 […]