World Environmental Health Day 2024: మన ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం ఒకదానితో ఒకటి లోతుగా అనుసంధానించబడి ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే స్వచ్ఛమైన గాలిని పీల్చి ఆరోగ్యంగా ఉంటాం. కానీ పర్యావరణం కలుషితమైతే మనం అనేక వ్యాధుల బారిన పడతాం. ఇకపోతే., ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న జరుపుకుంటారు. పర్యావరణ ఆరోగ్యం ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ రోజు ప్రజలను […]
Sri Lanka vs New Zealand: శ్రీలంక, న్యూజిలాండ్ టీమ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 26న జరగనుంది. గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా 211 పరుగులకే […]
Black Magic: ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా కొందరు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇకపోతే సినిమాలు, సీరియల్స్ లో వచ్చే సంఘటనలు చూసి కొందరు ఆకతాయిలు కూడా కొందరు క్షుద్ర పూజలు అంటూ భయపెడుతున్న సంగటనలు కూడా చూస్తున్నాము. ఇకపోతే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. లేపాక్షి మండలంలోని మానేంపల్లి – జూమాకులపల్లి గ్రామాల మధ్య రోడ్డు పైన పూజల ఆనవాళ్లు కనపడ్డాయి. […]
PM KISAN 18th installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పథకం 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. ఈ వాయిదా 5 అక్టోబర్ 2024న విడుదల చేయబడుతుంది. ఈ సమాచారం PM కిసాన్ వెబ్సైట్లో ఇవ్వబడింది. ఇదివరకు, 17వ విడతను జూన్ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. జూన్ 18, 2024న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో 9.26 కోట్ల మంది రైతులకు 17వ విడతగా రూ. […]
KBC 16: అమితాబ్ బచ్చన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఈ సీజన్లో మొదటి కోటీశ్వరుడిని చేసింది. అవును, తాజా ఎపిసోడ్ లో ఈ సంఘటన జరిగింది. జమ్మూకాశ్మీర్ వాసి చంద్ర ప్రకాష్ కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి కోటి గెలుచుకున్నాడు. అయితే జాక్‌పాట్ ప్రశ్న, చివరి ప్రశ్నకు సమాధానం అతనికి తెలిసినప్పటికీ, అతను ఖచ్చితంగా తెలియక ఆటను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కోటి రూపాయలు గెలుచుకున్న చంద్ర ప్రకాష్ ‘కౌన్ బనేగా […]
Israel Attacks On Lebanon: లెబనాన్‌లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవల వైమానిక దాడులు, కమ్యూనికేషన్ పరికరాల్లో పేలుళ్ల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతప్రజల ఆందోళన కూడా పెరిగింది. ఈ సంఘటనల తరువాత, బీరూట్ లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకుండా సలహాలను జారీ చేసింది. అంతేకాదు, ఎవరైనా భారత పౌరులు ఉంటే వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. […]
Bank Locker: ఏ వ్యక్తి అయినా వారి పేరు మీద ఏ బ్యాంకులోనైనా లాకర్ని తీసుకోవచ్చు. అక్కడ వారికి ఇప్పటికే బ్యాంకింగ్ ఖాతా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా లాకర్ ను తీసుకోవచ్చు. కానీ., బ్యాంకు లాకర్ నిబంధనల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బ్యాంక్ లాకర్ ఒప్పందం, దానికి అయ్యే ఛార్జీలు, లాకర్లకు సంబంధించిన కస్టమర్ల హక్కులను ఒకసారి చూద్దాం. బ్యాంక్ లాకర్ నియమాలకు సంబంధించిన ఈ 5 విషయాల […]
Gold Limit in Home: భారతదేశంలో బంగారం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి పరంగా కూడా ముందుంది. దీనితో పాటు, ఇతర దేశాల కంటే దేశంలో బంగారం వినియోగం కూడా ఎక్కువగా ఉంది. వివాహ వేడుకలు లేదా పండుగలు నగల షోరూమ్ లతో నిండి ఉంటాయి. వీటన్నింటి నేపథ్యంలో, భారతదేశంలో ఒక వివాహిత తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చో మీకు తెలుసా.? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దీనికి సంబంధించి కొన్ని నిబంధనలను పెట్టిందని, […]
Lipstick: లిప్‌స్టిక్ పెట్టుకున్నందుకే చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రియ తనను బదిలీ చేశారని.. ఇది మహిళలకు అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘనేనని దాపేతర్ మాధవి ఆరోపించారు. చెన్నై కార్పొరేషన్ కార్యాలయం నుంచి మనాలి జోన్‌కు బదిలీ అయిన దాపేటర్ మాధవిని కూడా ఎందుకు బదిలీ చేశారో కొన్నియు విషయాలు ప్రస్తుతం చర్చినీయాంసంగా మారింది. 50 ఏళ్ల మాధవి చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రియ వద్ద టేపీదార్గా పనిచేస్తున్నారు. మేయర్ ముందు వెళ్లి మేయర్ వస్తున్నారని […]
BSNL Unlimited data just in Rs 999 month: మరోసారి బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం మరొక చౌకైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 5000GB డేటా అందించబడుతుంది. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో, వినియోగదారులు 200Mbps రాకెట్ వేగంతో ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ కష్టాలు సృష్టించింది. మొబైల్‌తో పాటు ప్రభుత్వ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో కూడా పోటీ పడుతోంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం చౌకైన […]