IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం విజేతలు వీరే.. లిస్టులో టాలీవుడ్ అగ్రతారలు!
- అబుదాబిలో అంగరంగ వైభవంగా ఐఫా (IIFA ) 2024 అవార్డుల వేడుక.
- అవార్డ్స్ అందుకున్న టాలీవుడ్ అగ్రతారలు.
- బెస్ట్ హీరోగా నాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIFA Utsavam 2024 Awards Winning List: సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA ) 2024 అవార్డుల వేడుకలో సౌత్ ఇండియన్, బాలీవుడ్ సినిమాల్లోని పెద్ద తారలను ఒకచోట చేర్చే కార్యక్రమం అబుదాబిలో జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులకు అవార్డులు ప్రకటించారు. ఈ కార్యకమంలో దర్శకుడు మణిరత్నం, నటి సమంత, తెలుగు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్, తెలుగు నటులు రానా దగ్గుపాటి, వెంకటేష్ దగ్గుపాటి, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి తారలు హాజరయ్యారు. అదేవిధంగా, ఐశ్వర్యరాయ్, షాహిద్ కపూర్, అనన్య పాండే, కృతి సనన్, కరణ్ జోహార్, జావేద్ అక్తర్, షబానా అజ్మీలు బాలీవుడ్ సినిమా నుండి చాలా మంది పాల్గొన్నారు. కార్యక్రమం నటులు, నటీమణుల గ్లామర్‌తో నిండిపోయింది. ఇక ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఆ అవార్డ్స్ అందుకున్నారంటే..
Megastar Chiranjeevi: మెగాస్టార్‌ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..
Also Read
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
* ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా – చిరంజీవి.
* గోల్డెన్ లెగసీ అవార్డు – బాలకృష్ణ.
* ఉత్తమ నటుడు (తెలుగు)- నాని.
* ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ – సమంత.
* ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి.
* ఉత్తమ చిత్రం (తమిళం) – జైలర్.
* ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా – ప్రియదర్శన్.
* ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2).
* ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2).
* ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2).
* ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్ రెహమన్ (పొన్నియిన్ సెల్వన్ 2).
* ఉత్తమ విలన్ (తమిళం) – ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ).
* ఉత్తమ విలన్ (తెలుగు) – షైన్ టామ్ (దసర).
* ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2).
* ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి.
* ఉత్తమ సాహిత్యం – జైలర్ (హుకుం).
* ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2).
* ఉత్తమ నేపపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2).
* ఉత్తమ విలన్ (మలయాళం) – అర్జున్ రాధాకృష్ణన్.
తాజావార్తలు
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!