REDMAGIC 10 Air: గేమర్ల కోసం ప్రత్యేకంగా త్వరలో విడుదలకు సిద్ధం కానున్న రెడ్‌మ్యాజిక్ 10 ఎయిర్ స్మార్ట్‌ఫోన్
- గేమర్ల కోసం ప్రత్యేకంగా..
- ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల కానున్న REDMAGIC 10 Air.
- లీక్స్ ద్వారా వెల్లడైన కొన్ని స్పెసిఫికేషన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMAGIC 10 Air: రెడ్‌మ్యాజిక్ 10 సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్ REDMAGIC 10 Air చైనా మార్కెట్‌లో ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించగా, తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన డిజైన్‌ను మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో విడుదల చేసింది. ఇవి షాడో బ్లాక్, ఫ్రోస్ట్ బ్లేడ్ వైట్, ఫ్లేమ్ ఆరంజ్ రంగుల్లో ఉంటాయని రెడ్‌మ్యాజిక్ వెల్లడించింది. ఈ ఫోన్ సంబంధించి రెడ్‌మ్యాజిక్ CEO నీ ఫీ మాట్లాడుతూ.. ఈ ఫోన్ పొడవుగా, బలంగా ఉండే విధంగా డిజైన్ చేయబడిందని.. దీనిని ఒకసారి చేతిలో పట్టుకుంటే వదలటం కష్టమని తెలిపారు. ఈ ఫోన్ ను యువ గేమర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Ronald Rose : ఏపీకి కాదు… రోనాల్డ్ తెలంగాణలోనే..! సీనియర్ ఐఏఎస్ అధికారికి ఊరట..
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
ఇక ఈ ఫోన్ సంబంధించిన లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల Full HD+ BOE OLED స్క్రీన్ ఉండనుందని సమాచారం. దీని రిఫ్రెష్ రేట్ 120Hz వరకు ఉండనుంది. అలాగే, ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, ఇంకా 16MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ పరిమాణం 164.3 x 76.6 x 7.85mm, బరువు 205 గ్రాములు మాత్రమే ఉంటాయని లీకులు చెబుతున్నాయి. ఇది 6000mAh భారీ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా.. మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యల్ప బరువు, అత్యల్ప మందం గల గేమింగ్ ఫోన్లలో ఒకటిగా నిలవనుందని అంచనా. అలాగే ఈ మొబైల్ కు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. మొత్తంగా ఈ రెడ్‌మ్యాజిక్ 10 ఎయిర్ అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ గేమింగ్ సామర్థ్యాలతో యూత్‌కు నచ్చేలా ఉండబోతోంది. పూర్తి వివరాలు ఫోన్ అధికారికంగా విడుదలయ్యే ఏప్రిల్ 16న తెలిసే అవకాశముంది.
తాజావార్తలు
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!