Dark Chocolate: డార్క్ చాక్లెట్ ఒక రుచికరమైన ట్రీట్ మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ట్రీట్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో ఇవి నిండి ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. దాని యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే లక్షణాల నుండి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరుపై దాని సానుకూల ప్రభావం చూపుతుంది. డార్క్ చాక్లెట్ ను మితంగా ఆస్వాదించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి., అప్పుడప్పుడు ఒక చిన్న డార్క్ […]
CSIR UGC NET Result 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చర్‌షిప్ కోసం CSIR UGC NET ఫలితాలు, కట్ ఆఫ్ మార్కులను ప్రకటించింది. CSIR NET జూన్ 2024 పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ csirhrdg.res.in నుండి కట్ ఆఫ్ మార్కులు, అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 2024 కోసం జాయింట్ CSIR-UGC పరీక్ష 2024 జూలై 25, 26, 27 తేదీల్లో […]
SSC GD: ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వారైతే మీకు ఓ సువర్ణావకాశం వచ్చింది. ఇటీవలే SSC GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 అధికారిక ప్రకటన చేయబడింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 5 సెప్టెంబర్ 2024 న విడుదల చేసారు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కాగా.. 14 అక్టోబర్ 2024 వరకు కొనసాగుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణులై సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF), అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాలలో చేరాలనుకునే […]
Atrocious On Minor: రాజస్థాన్ లోని జైపూర్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. అందిన సమాచారం ప్రకారం.. నిందితుడి పేరు కునాల్ (22). ఆగస్టు 25న బాలికను హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ […]
WhatsApp Tag: మెటా సంస్థ తన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే అనేక కొత్త ఫీచర్లను ఈ మధ్య కాలంలో జోడిస్తోంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ యూజర్లు తమ కాంటాక్ట్ లతో ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ అప్డేట్ లను షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే అవి కేవలం 24 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత అదృశ్యమవుతాయి. అయితే.. మెటా కంపెనీ ఇటీవలే మెన్షన్ స్టేటస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో వినియోగదారులు వాట్సాప్‌లో […]
Pan Card Address Change: ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు కోసం ఒక ముఖ్యమైన కార్డుగా పరిగణింప బడుతుంది. పన్నులు చెల్లించడానికి, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, భారీ లావాదేవీలు చేయడానికి అలాగే కొన్ని ప్రభుత్వ సేవలను పొందేందుకు ఇది ఉపయోగించబడుతుంది. అయితే పాన్ కార్డులో చిరునామా సరైనది కావడం ముఖ్యం. ఎందుకంటే, పన్ను నోటీసులు లేదా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సమస్యలను కలిగిస్తుంది. అయితే మీరు […]
Rape On Dead Body: జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి అత్యాచారం చేసిన ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి అందిన సమాచారం ప్రకారం, రాజ్‌గంజ్ ప్రాంతంలోని శ్మశానవాటికలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు […]
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారు ముందుగా స్వీట్ తీసుకోవడం ఎక్కువగా తగ్గిస్తారు. ఈ సమయంలో ప్రజలు తీపి కోసం తరచుగా బెల్లం, తేనెను వారి ఆహారంలో చేర్చుకుంటారు. బెల్లం లేదా తేనె రెండూ వాటి స్వంత మార్గంలో ఆరోగ్యకరమైనవి. కానీ., వాటి పోషకాలు ఇంకా కలిగే ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి చాలా మంది బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది తీసుకోవడం మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి ఏది ఎలాంటి ప్రాబవాలు, ప్రయోజనాలను చేకూరిస్తాయో ఒకసారి […]
Israeli Strikes: గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో ఆహారం కోసం బారులు తీరిన వారిపై ఇజ్రాయెల్ ట్యాంక్ కాల్పులు జరపడంతో 10 మంది పాలస్తీనియన్లు మరణించగా, 40 మంది గాయపడ్డారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ విమానాలు అల్ అవదా, అల్ అక్సా హాస్పిటల్ కాంప్లెక్స్ లపై కూడా బాంబు దాడి చేశాయి. ఇందులో 22 మంది మరణించారు. అలాగే, గాజాలోని నుసిరత్ శరణార్థి ప్రాంతంలో ఉన్న అల్ ముఫ్తీ స్కూల్ భవనంలో ఆశ్రయం పొందుతున్న వారిపై కూడా గాలింపు […]
Puneet Superstar: ప్రస్తుత కాలంలో మనిషి నిజ జీవితంలో కంటే సోషల్ మీడియాలో గడిపేస్తున్నాడన్న నిజంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడంతో చాలామంది రోజులో చాలావరకు సోషల్ మీడియాకు అంకితం అవుతున్నారు. ఇది ఇలా ఉంటే.. మరికొందరు సోషల్ మీడియాలో పాపులర్ చేయకూడని చేయకూడని పనులు చేస్తూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తున్న సమయంలో చాలామంది రిస్క్ తీసుకొని చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా […]