Kothuru Ram Kumar
Author- NTV Telugu-
PM Modi: మోడీ, బెంజమిన్ నెతాన్యహు ఫోన్ సంభాషణ.. ఇరాన్ దాడులపై భారత్ స్పందన..!
PM Modi: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఈ సంభాషణలో మోడీ ప్రస్తుత పరిస్థితులపై తన ఆందోళనను వ్యక్తపరిచారు. అలాగే ఆ ప్రాంతంలో తొందరగా శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనాల్సిన అవసరాన్ని బెంజమిన్ నెతాన్యహుకు తెలిపారు. మోడీ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో.. “ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు ఫోన్లో నన్ను సంప్రదించారు. ఆయన ప్రస్తుత పరిస్థితులను […] -
Suruchi Singh: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ గోల్డ్ ను సాధించిన సురుచీ సింగ్..!
Suruchi Singh: భారత యువ షూటర్ సురుచీ సింగ్ మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటింది. జర్మనీలోని మ్యూనిచ్ లో శుక్రవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఫైనల్లో ఆమె గెలిచిన గోల్డ్ మెడల్ ఆమెకు వరుసగా మూడవ ప్రపంచకప్ విజయం కావడం విశేషం. 19 ఏళ్ల సురుచీ, ఈ ఉత్కంఠభరిత ఫైనల్లో 241.9 స్కోరు సాధించి ఫ్రాన్స్‌కు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత కామిల్ జెడ్రెజెవ్స్కీ (241.7) పై […] -
Jeep Grand Cherokee: భారత మార్కెట్లోకి వచ్చేసిన జీప్ గ్రాండ్ చెరోకీ సిగ్నేచర్ ఎడిషన్.. ధర, ఫీచర్లు ఇవే..!
Jeep Grand Cherokee: జీప్ ఇండియా తమ ప్రీమియం ఎస్‌యూవీగా పరిగణించే గ్రాండ్ చెరోకీకి మరో ప్రత్యేక మోడల్ ను అందుబాటులోకి తెచ్చింది. “సిగ్నేచర్ ఎడిషన్” పేరుతో విడుదలైన ఈ మోడల్, స్టాండర్డ్ వెర్షన్‌కి అదనంగా అనేక ఫీచర్లు, ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లభించనుంది. ఈ జీప్ గ్రాండ్ చెరోకీ సిగ్నేచర్ ఎడిషన్‌లో అదే 2.0 లీటర్ టర్బోపెట్ట్రోల్ ఇంజన్ రానుంది. ఇది 268 Hp శక్తి, 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ టార్క్ […] -
Viral Video: పెళ్లి వేడుకలో ఊహించని ఘటన.. ఒక్కసారిగా కూలిన ఇంటి మేడ.. చివరకు..?
Viral Video: వివాహా కార్యక్రమం అంటేనే ఆనందోత్సాహంగా జరిగే వేడుక. మన దేశంలో పెళ్లిళ్లు అంటే కుటుంబ సభ్యులు, బంధువుల సందడితోనే ప్రత్యేకంగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి సంబరాల మధ్యే ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలా ఓ పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీడియో ప్రకారం, పెళ్లి ఒక ఇంటి మేడపై జరుగుతోంది. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు మంగళ వాయిద్యాల మధ్య పెళ్లికి […] -
Ahmedabad Plane Crash: అద్భుతం.. ఇనుము కరిగింది కానీ, కానీ క్షేమంగా ఉన్న భగవద్గీత..!
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి జరిగిన ఘోరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే AI-171 ఫ్లైట్, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే నియంత్రణ తప్పి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనానికి ఢీకొని పేలిపోయింది. ఈ విషాద సంఘటనలో మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం తర్వాత జరిగిన రేస్క్యూ […] -
Gautam Gambhir: జట్టును వదిలేసి భారత్ కు చేరుకున్న టీమిండియా కోచ్.. ఎందుకంటే..?
Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆకస్మికంగా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన టీమిండియా జట్టును వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు. జూన్ 20న ప్రారంభమయ్యే భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ముందు, అతను స్వదేశం చేరుకోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం.. గంభీర్ తన తల్లి ఆరోగ్యం కారణంగా భారత్ కు చేరుకున్నాడు. అందిన సమాచారం మేరకు జూన్ 11న గంభీర్ తల్లి శీమా గంభీర్ […] -
WTC Final: మరోసారి మెరిసిన రబాడ.. రెండో ఇంనింగ్స్ లో ఆసీస్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
WTC Final: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా ప్రాబల్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసి, దక్షిణాఫ్రికాను కేవలం 138 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 207 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీనితో ఆసీస్ కు 281 పరుగుల భారీ ఆధిక్యం కలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో మొదట్లో తడబడిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆస్ట్రేలియా మరోసారి తడబడింది. […] -
Finn Allen: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ లో అమ్ముడుపోని ప్లేయర్.. ఏకంగా క్రిస్ గేల్ రికార్డే బ్రేక్..!
Finn Allen: న్యూజిలాండ్ యువ బ్యాటర్ ఫిన్ అలెన్ అద్భుతమైన ప్రదర్శనతో టీ20 క్రికెట్లో క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2025 మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ మ్యాచ్‌లో అలెన్ పలు రికార్డులు సృష్టించాడు. ఇప్పటికే మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన ఫిన్ అలెన్ ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోకపోయినప్పటికీ అమెరికాలో జరుగుతున్న MLC టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే తన ప్రతాపాన్ని చూపాడు. Read Also: Plane Crash: “1206”ను అదృష్ట […] -
Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!
Prepaid and Postpaid Switching: మొబైల్ వినియోగదారుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ల మధ్య మార్పును ఇకపై ఒకే-సారిగా ఓటీపీ ఆధారిత విధానం ద్వారా సులభంగా చేయవచ్చు. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు తాజాగా విడుదలయ్యాయి. Read Also: Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..! ఇందులో భాగంగా.. ప్రస్తుతం వినియోగదారులు ఒకసారి ప్రీపెయిడ్ […] -
Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!
Samsung Galaxy A55: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన అద్భుతమైన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy A55 5G ధరను భారీగా తగ్గించింది. 2024 మార్చి 11న భారతదేశంలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు గడిచిన కొన్ని నెలల్లో మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం, బేస్ వేరియంట్ ధరపై రూ.11,000 తగ్గింపు లభిస్తోంది. దీని వల్ల దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. మరి ఈ ఆఫర్ గురించి పూర్తిగా చూద్దామా.. […]
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!