Bactrian Camel: ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఏ సమయాన పరిస్థితి ఎలా మారిపోతుందో చెప్పలేము. దాంతో అక్కడ పనిచేస్తున్న సైనికులకు సరైన సదుపాయాలూ కల్పించలేని దుస్థితి ఉంది. ఈ పరిస్థితుల మధ్య సరిహద్దుల్లో పహరా కాసేందుకు, అలాగే అవసరమైన సామగ్రిని తీసుకెళ్ళేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై మిలటరీ బలగాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఇప్పుడు రెండు మూపురాల (Bactrian) ఒంటెలను రంగంలోకి తీసుకొచ్చారు. వీటిని ముక్యముగా బందోబస్తుకు ఉపయోగపడేలా, అలాగే బరువులు మోసేందుకు సహకరించేలా లేహ్ లోని […]
Bengaluru North University UUCMS portal Hacked: బెంగళూరు నార్త్ యూనివర్శిటీలోని యూనిఫైడ్ యూనివర్శిటీ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (UUCMS) పోర్టల్ లోకి ప్రవేశించి 60 మందికి పైగా ఫెయిల్ అయిన విద్యార్థుల మార్కులను తారుమారు చేసిన ముఠాను కర్ణాటక పోలీసులు రట్టు చేశారు. కోలార్ జిల్లాలోని సైబర్ క్రైమ్ & నార్కోటిక్స్ కంట్రోల్ పోలీస్ స్టేషన్ (CEN) ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించగా.. అందులో గిరీష్, […]
Abhimanyu Iswaran: రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుపై బెంగాల్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికిది వరుసగా నాలుగో సెంచరీ. అంతకుముందు దులీప్ ట్రోఫీలో రెండో, మూడో మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. ఇరానీ కప్‌లోనూ తన బ్యాట్‌తో సెంచరీ సాధించాడు. అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో ఇది 27వ సెంచరీ. ఇక ప్రస్తుతం జరుగుతున్న రంజిలో బెంగాల్ పోటీలో తన పట్టును […]
Rail Bomb Threat: ముంబయి-హౌరా మెయిల్ రైలు (12809)లో బాంబు దాడి చేస్తామని బెదిరింపు రావడంతో భద్రతా ఏజన్సీలలో భయాందోళనలు నెలకొన్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు రైలులో టైమర్ బాంబు పెట్టినట్లు బెదిరింపు వచ్చింది. వెంటనే రైలును జలగావ్ స్టేషన్లో నిలిపివేసి రెండు గంటలపాటు క్షుణ్ణంగా విచారణ జరిపినప్పటికీ అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఆ తర్వాత రైలును అక్కడి నుండి పంపించారు. సోషల్ మీడియా ద్వారా ఈ బెదిరింపు సమాచారం ఇవ్వబడింది. అందులో ‘ఫజలుద్దీన్’ అనే ఖాతా […]
Bomb Threat: సోమవారం ముంబై నుంచి జెడ్డా, మస్కట్లకు వెళ్తున్న రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విమానాలను దూరంగా ఉన్న ‘బే’కు తీసుకెళ్లారు. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి అవసరమైన అన్ని పరిశోధనలు చేస్తున్నారు. 6E 1275 విమానం ముంబై నుంచి మస్కట్ వెళ్తోంది. మరో ఇండిగో విమానం 6E 56 ముంబై నుంచి జెడ్డాకు వెళ్తోంది. ఈ తెల్లవారుజామున ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు […]
Presidents rule revoked in Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో సమైక్య రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన నోటిఫికేషన్లో జమ్మూ & కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 (34/2019) సెక్షన్ 73 ద్వారా అందించబడిన […]
Durga idol immersion in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని మహసీ ప్రాంతంలో దుర్గా విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నాడు ఊరేగింపు ముస్లిం ప్రాంతం గుండా వెళుతుండగా ఇరువర్గాల మధ్య ఏదో అంశంపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం సంబంధించి బహ్రైచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వృందా శుక్లా మాట్లాడుతూ.. […]
Mumbai Indians Welcome back Mahela Jayawardene as Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే రాబోయే సీజన్ కు సంబంధించి ముంబై ఇండియన్స్ (MI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను ఫ్రాంచైజీ కోచ్‌గా నియమించింది. జయవర్ధనే గతంలో కూడా ఈ పదవిలో ఉన్నారు. అతని కోచింగ్‌లో ముంబై ఇండియన్స్ (MI) 2017, 2019, 2020 సంవత్సరాల్లో […]
SpaceX: ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అంతరిక్ష శాస్త్ర ప్రపంచంలో సరికొత్త అద్భుతాన్ని ప్రదర్శించింది. ఇప్పటి వరకు మీరు రాకెట్లను ప్రయోగించడం వల్ల రాకెట్స్ అంతరిక్షంలోకి వెళ్లడం చూసి ఉంటాము. కానీ., ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరిక్షం నుండి భూమిపై రాకెట్ సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. ఈ విజయాన్ని ఎలోన్ మస్క్ కంపెనీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో అంగారకుడిపై స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న కల నెరవేరుతుందన్న ఆశలు చిగురించాయి. Selfie Death: ప్రాణం తీసిన సెల్ఫీ […]
Auto Driver Rules: నగరాలు, పట్టణాలు లేదా ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో ఆటో లను ఉపయోగించడం సర్వసాధారణం. అయితే ఇలా ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆటోడ్రైవర్లు వారి ఆటో లోపల వర్రీ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని కొటేషన్స్, పెయింటింగ్స్, ఫొటోస్ ను ఆటోలో ఉంచడం మామూలే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆటోలో ఉన్న ఫోటో సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇందులో ఓ ఆటో డ్రైవర్ […]