Alum Benefits: పటిక అనేది బహుముఖ సహజ నివారణ. పటికను మీరు సాధారణంగా కొన్ని షాపుల్లో చూసే ఉంటారు. ఈ పటికలో క్రిమి సంహారక గుణాలు కలిగి ఉండడంతో, గాయాలైనప్పుడు రక్తం కారిపోకుండా పటిక కాపాడగలదు. ఇందులోని పొటాషియం, అల్యూమినియం, సల్ఫేట్ అనే రసాయన పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరిస్తాయి. ఇది జుట్టును శుభ్రపరచడంలో, శరీరంపై ముడుతలకు చికిత్స చేయడంలో, చెమటను నియంత్రించడంలో, చిగుళ్ల రక్తస్రావం నుండి ఉపశమనం పొందడంలో ఇంకా మూత్ర ఇన్ఫెక్షన్ల […]
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేగవంతమైన ద్రవ్యోల్బణం కొత్త రిస్క్ను దేశం తీసుకోకూడదని ఆయన అన్నారు. రెపో రేటు పాలసీ రేటును 6.5 శాతంగా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. “ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే ద్రవ్య విధానం ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది” అని దాస్ సమావేశంలో అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేటును […]
Cyber Attack On Russia: రష్యాలోని కజాన్లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్దాడికి లక్ష్యంగా చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై బుధవారం నాడు ఉదయం వివిధ విదేశాల నుంచి భారీ సైబర్ ఎటాక్ ప్రారంభమైంది. […]
Health Benefits of Custard Apple: సీతాఫలం.. దీనిని కస్టర్డ్ ఆపిల్, షుగర్ ఆపిల్, స్వీట్స్పాప్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఉష్ణమండల పండు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. ఈ పండు ఇప్పుడు ప్రపంచంలోని అనేక ఉష్ణమండల ప్రాంతాలలో పండించబడుతుంది. ఇది విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడటం వరకు ఈ పండు పోషక […]
Live in Partner Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్కు చేరుకుని స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేసి తన లివ్ ఇన్ పార్ట్నర్ని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపి లొంగి పోయింది. దాంతో ఆ మహిళ చెప్పిన మాటలు విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పోలీసులు విచారించగా అది […]
Fire Accident in Kolkata: సెంట్రల్ కోల్కతాలోని ఎజ్రా స్ట్రీట్ సమీపంలోని టెరిటీ బజార్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో.. 15 ఫైర్ ఇంజన్లను ఒక్కొక్కటిగా సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనలో మంటలను ఆర్పే పని అర్థరాత్రి వరకు కొనసాగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. చెక్క పెట్టెల […]
Dana Cyclone: ప్రస్తుతం ‘దానా’ తుఫాను బంగాళాఖాతం వైపు వేగంగా కదులుతోంది. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపై పడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం పలు సన్నాహాలు చేసింది. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆలయాలైన జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలను భక్తుల కోసం మూసివేసింది. ఈ ఆర్డర్ ప్రస్తుతం అక్టోబర్ 25 వరకు అమలులో ఉండనుంది. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి నిరన్యం తీసుకుంటారు. ఆ తర్వాత ఆలయాలను తెరవడంపై […]
Maharashtra NCP: నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి నుంచి, ఛగన్ భుజ్బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ లిస్ట్లో వెలుగులోకి వచ్చిన విశేషమేమిటంటే.. 95% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు దక్కడం. ఈ జాబితాలోని ప్రముఖ నాయకుల్లో […]
Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయ గింజల వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలను పొందవచ్చు. సాధారణంగా ప్రజలు గుమ్మడికాయ గింజలను పారేస్తుంటారు. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆహారానికి కొత్త పోషణను జోడించవచ్చు. గుమ్మడికాయ విత్తనాలు తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. మరి అవేంటో చూద్దామా.. Mcdonald: మెక్డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి ముఖ్యంగా గుమ్మడికాయ విత్తనాలు స్పెర్మ్ కౌంట్, వాటి చలనశీలతను పెంచడం ద్వారా […]
Mcdonald: మెక్డొనాల్డ్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో అవుట్ లెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నగరాలూ, పట్టణాల్లో ఇవి కనపడుతాయి. ఇకపోతే, ఇప్పుడు అమెరికాలోని ప్రజలు మెక్డొనాల్డ్ బర్గర్ల గురించి భయాందోళనలకు గురవుతున్నారు. కొలరాడోలో బర్గర్ల కారణంగా ‘E. coli’ అనే వ్యాధి వస్తుందని బయటపడింది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మెక్డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లతో ముడిపడి […]