Stampede At Bandra Railway Station: ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి, ఛత్ పూజ సందర్భంగా.. ప్రజలు తమ ఇళ్లకు బయలుదేరుతుండగా, పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీని కారణంగా తొక్కిసలాట జరిగింది. నేటి ఉదయం ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి సందర్భంగా, ప్రజలు తమ ఇళ్లకు చెరువువడానికి వెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దీని కారణంగా తొక్కిసలాట […]
Karnataka Land Issue: కర్ణాటకలోని విజయపుర జిల్లా హోన్వాడ గ్రామంలో 1,500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పూర్వీకుల భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ తహసీల్దార్ నుంచి రైతులకు నోటీసులు అందడంతో విషయం వేడెక్కింది. దింతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వరుస ఆరోపణలతో పాటు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ రైతుల హక్కులపై దాడి అని పేర్కొనగా, భూమిని లాక్కోదని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. Read Also: ISRO […]
Fine For Post Office: చెన్నై వినియోగదారుల ఫోరమ్ లో యాభై పైసల వివాదానికి సంబంధించి ఒక కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టమర్‌కు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి విఫలమైన స్థానిక పోస్టాఫీసుకు రూ. 15,000 జరిమానా విధించబడింది. డిసెంబర్ 3, 2023న రిజిస్టర్డ్ లెటర్‌ను పంపించడానికి వచ్చిన పొలిచలూరు పోస్టాఫీసుకు గెరుగంబాక్కం నివాసి మనషా వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. రిజిస్టర్డ్ లెటర్ సంబంధించి మొత్తం రూ. 29.50 కాగా […]
Police Lip Kiss: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని వార్డు నంబర్ 46లో మహిళా పోలీసు అధికారిపై తీవ్ర ఆరోపణ సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి పింక్ మొబైల్ పెట్రోలింగ్ వ్యాన్‌లో విధులు నిర్వహిస్తుండగా మహిళా పోలీసు అధికారి ఇద్దరు మైనర్లను కొట్టారు. ఈ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో స్థానిక నివాసితులలో ఆగ్రహానికి దారితీసింది. దాంతో అక్కడి వారు పోలీసు సిబ్బందికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు దారితీసింది. అసలు విషయంలోకి వెళితే., బుధవారం రాత్రి […]
Gun Fire On School Van: ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో బైక్‌పై వెళ్తున్న దుండగులు స్కూల్ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారని, దీంతో పిల్లలు కేకలు వేయడం ప్రారంభించారని వ్యాన్ డ్రైవర్ చెప్పాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించి వ్యాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ పాఠశాల బీజేపీ నేతకు చెందినదని సమాచారం. ఈ ఘటనకు […]
Union Bank Of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 24 అక్టోబర్ 2024న మొదలైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) వివిధ రాష్ట్రాల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ Unionbankofindia.co.inలో వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24, […]
Donald Trump Kamala Harris: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 23 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తల మద్దతు లభించింది. ఈ ఆర్థికవేత్తలు కమలా హారిస్‌ను ఉద్దేశించి లేఖలు రాశారు. ఆర్థిక వ్యవస్థపై కమలా హారిస్ విధానాలను 228 పదాల లేఖలో ఆర్థికవేత్తలు ప్రశంసించారు. కమలా హారిస్ విధానాలు చాలా బాగున్నాయన్నారు. జూన్ నెల ప్రారంభంలో, 15 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తలు అధ్యక్షుడు జో బిడెన్‌ను ప్రశంసించారు. […]
Fenugreek Seeds: మెంతి గింజలను వాటి అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వంట, సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ చిన్న పసుపు గోధుమ రంగు విత్తనాలు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని తేలింది. మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాలను అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడం వరకు, మెంతులు మొత్తం ఆరోగ్యాన్ని మరియు […]
River Foam: ప్రస్తుత ప్రపంచంలో ఏదో విషయం సంబంధించి వింతలు, విశేషాలు జరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాము. ఈ నేపథ్యంలో కొన్ని ఘటనలు సంతోషాన్ని కలగజేస్తే.. మరికొన్ని భయభ్రాంతులకు కలుగజేసేలా ఉంటాయి. ఇలాంటి సంఘటనకు సంబంధించిన అనేక విషయాలు మీడియా ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. తాజాగా ఇలాంటి అబ్బురపరిచే సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చుస్తే.. Read Also: IND vs NZ 2nd Test: నాలుగో ఇన్నింగ్స్ ఆడలేం.. […]
NIA: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పట్టు బిగించింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు. గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అతను ప్రధాన నిందితుడు. 2023లో దర్యాప్తు సంస్థ అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది. సమాచారం ప్రకారం, అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి […]