Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
IPL 2025 Winner: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 గ్రాండ్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్-1లో ఇప్పటికే తలపడగా, ఆ మ్యాచ్ లో ఆర్టీసీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, పంజాబ్ కింగ్స్ ఆ పరాజయాన్ని […] -
Bank Robbery: బ్యాంక్‌లో భారీ దొంగతనం.. 59 కిలోల బంగారం చోరీ..!
Bank Robbery: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో దొంగలు ఒక బ్యాంకులోకి చొరబడి ఏకంగా 59 కిలోల బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన విజయపుర తాలూకాలోని మంగోలీ గ్రామంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. Read Also: Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్‌తో దాడి.. చివరకి..? బ్యాంక్ మే 23న సాయంత్రం బ్యాంకు తాళం వేసి మూసివేయబడింది. మే 24, 25 తేదీల్లో […] -
Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్‌తో దాడి.. చివరకి..?
Crime News: ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ జిల్లాలోని మైనాథేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దారుణమైన సంఘటన వెలుగుచూసింది. శనివారం సాయంత్రం పశువుల కోసం పశుపోషణ నిమిత్తం మేత తీసుకురావడానికి ఇంటి నుండి బయటకు వెళ్లిన సైరా అనే యువతి ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే ఆ తర్వాత మరుసటి రోజు పొలాల్లో ఆమె రక్తంతో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహంపై బలమైన దాడుల చిహ్నాలు […] -
Women’s World Cup 2025: మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్, వేదికలు ఖరారు.. నవంబర్ 2న ఫైనల్..!
Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నేడు (జూన్ 2) 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ICC మహిళల 50 ఓవర్ల ప్రపంచ కప్ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2, 2025 వరకు భారత్, శ్రీలంకలో జరిగేలా షెడ్యూల్ చేయబడింది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ […] -
IPL 2025 Final: కొత్త ఛాంపియన్ ఎవరు..? ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్స్.. ఫొటోస్ వైరల్
IPL 2025 Final: గత 2 నెలలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్ కు సిద్ధమైంది. ఈసారి ఓ కొత్త ఛాంపియన్ రాబోతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జూన్ 3న అహ్మదాబాద్ లో ఫైనల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసాయి. ఇకపోతే రేపు జరగబోయే ఫైనల్ ముందు ఇరు జట్ల కెప్టెన్స్ ఐపీఎల్ ట్రోఫీతో […] -
Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!
Realme Buds T200x: రియల్మీ తన కొత్త ట్రూ వైర్లెస్ ఎయిర్‌బడ్స్ Buds T200x ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త ఎయిర్‌బడ్స్ రియల్మీ C73 5G స్మార్ట్‌ఫోన్ తో పాటు లాంచ్ అయ్యాయి. Buds T200xలో 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్ ఉండటంతో ఇదివరకు మోడల్ కన్నా 24% మెరుగైన క్వాలిటీ అనుభవం అందుతుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ కలిగిన వాటితోపాటు, రియల్మీ లింక్ యాప్ ద్వారా […] -
Tata Altroz Facelift: బుకింగ్స్ ఓపెన్.. కేవలం రూ.21,000తో ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకోండి..!
Tata Altroz Facelift: టాటా మోటార్స్ మే 22న 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రారంభించగా.. ఇప్పుడు అధికారికంగా బుకింగ్ లకు ఆహ్వానం పలికింది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో మారుతీ బాలెనోకు గట్టి పోటీగా నిలిచే ఈ కొత్త వెర్షన్ బుకింగ్ కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో టాటా అధికారిక వెబ్సైట్ లేదా దగ్గరిలోని డీలర్‌షిప్‌ను సందర్శించి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఈ కొత్త 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఫీచర్స్, ధరలను […] -
Toyota: మెరుగైన మైలేజ్, అధునాతన పనితీరుతో కొత్త ఫార్చ్యూనర్, లెజెండర్ నియో వేరియంట్లు విడుదల..!
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ప్రఖ్యాత SUV మోడల్స్ ఫార్చ్యూనర్, లెజెండర్ నియో డ్రైవ్ 48V వేరియంట్లలో వాహనాలను విడుదల చేసింది. అత్యాధునిక 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ కొత్త వేరియంట్లు మెరుగైన ఇంధన సామర్థ్యం, మృదువైన డ్రైవింగ్ అనుభవం, మంచి రైడింగ్ అనుభూతిని అందించనున్నాయి. Read Also: Double-Decker Buses: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు.. పర్యాటక ప్రదేశాలను కవర్ చేసేలా ప్లాన్ ఈ కొత్త నియో డ్రైవ్ వేరియంట్లలో […] -
Mount Etna: భారీగా పేలిన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు..!
Mount Etna: ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ప్రసిద్ధ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ భారీగా పేలింది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో, పెద్ద మొత్తంలో బూడిద మేఘాలు ఆకాశంలో ఏర్పడ్డాయి. పేలిన అగ్ని పర్వతం అగ్నిని, బూడిదను పొగలను వెదజల్లుతూ సమీప ప్రాంతాలను కమ్మేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో పర్వతం వద్ద ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పక్కనుంచి బూడిద మేఘం విరుచుకుపడుతుండగా తమ ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వీడియోలు ప్రస్తుతం […] -
Virat Kohli: మళ్లీ చిక్కుల్లో కోహ్లీకి చెందిన పబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!
Virat Kohli: బెంగళూరులోని కస్తూర్బా రోడ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న One8 Commune బార్ అండ్ రెస్టారెంట్‌పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థలానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉండటం గమనార్హం. మే 31న బెంగళూరు పోలీసులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4, సెక్షన్ 21 కింద FIR నమోదు చేశారు. […]
తాజావార్తలు
-
Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
-
Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
-
Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
-
Dollar vs UPI: డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ వేయనున్న BRICS.. భారత్‌దే కీలక పాత్ర!
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!