Car Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యూనర్ కారులో అగ్నిప్రమాదం సంభవించి ఓ యువకుడు సజీవదహనమయ్యాడు. రోడ్డుకు 100 మీటర్ల దూరంలో కారు కనిపించడంతో కారుకు నిప్పంటించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి స్నేహితులే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ పుల్ నాగ్లా సమీపంలో ఫార్చ్యూనర్ కారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. […]
Elon Musk Claims Kamala Harris Team Is Planning to Suppress X platform: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘ఎక్స్’ను అణచివేయడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ బృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలా హారిస్ బృందంలో ఇంగ్లాండ్ కు చెందిన పొలిటికల్ ఆపరేటివ్ మోర్గాన్ మెక్ స్వీనీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే, మోర్గాన్ మెక్ స్వీనీ ‘సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్’ అనే […]
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కొనసాగుతోంది. నామినేషన్స్‌లో పృథ్వీ, విష్ణుప్రియలను మిగిలిన కంటెస్టెంట్స్ దుమ్ము దులిపారు. చాలా వారాలుగా గేమ్ కూడా ఏం కనిపించట్లేదని, అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు అంటూ ఒకరి తర్వాత ఒకరు వారిని టార్గెట్ చేసి నామినేషన్స్ చేసారు. ఇందులో ముందుగా ప్రేరణ ఏకంగా విష్ణుప్రియ నోటి నుంచి పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేలా విజయవంతమైంది. నామినేషన్స్ తర్వాత అర్ధరాత్రి సమయంలో కన్నడ బ్యాచ్ […]
Train Incident: బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి, కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న DMU రైలు చక్రానికి ఓ ఇనుప రాడ్ చిక్కుకోవడంతో ఘటన జరిగింది. అయితే, లోకో పైలట్ చాకచక్యంతో రైలు ఆగిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన తర్వాత స్థానిక రాణిపాత్ర స్టేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇతర రైల్వే అధికారులతో పాటు GRP ఫోర్స్ రావడంతో రాడ్ […]
Bill Gates-Kamala Harris: మరో కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలు కానున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హరీస్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ కార్యక్రమంలో కమలా హరీస్‌కు మద్దతుగా ఉన్న ఎన్జీవోకు భారీ మొత్తాన్ని విరాళంగా అందించినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో […]
Goat Milk Benefits: మేక పాలు శతాబ్దాలుగా వినియోగించబడుతున్నాయి. ఇవి నిజానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. గత కొద్దీ కాలంగా వాటి ప్రత్యేకమైన పోషకల వల్ల ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా ఇది ప్రజాదరణ పొందింది. మేక పాలు వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్దాం. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: మేక పాలు మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైన అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం, భాస్వరం ఇంకా పొటాషియం వంటి […]
Kartarpur Sahib Corridor Agreement: ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ SCO సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌పై భారత్ – పాకిస్తాన్ తమ ఒప్పందం చెల్లుబాటును మరో ఐదేళ్ల పాటు పొడిగించాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిక్కు యాత్రికులకు ఇది నిజంగా శుభవార్త. ఈ దౌత్య నిర్ణయం కారిడార్ నిరంతర ఆపరేషన్‌కు మార్గం సుగమం చేస్తుంది. ఇది పాకిస్తాన్‌లోని […]
Maharashtra Elections 2024: నవంబర్ 13న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పార్టీ శివసేన కూడా 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉండగా.. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి – పచ్పఖాడి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, రాజ్ […]
Anti Aging Super Foods: వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, కొన్ని మన జీవనశైలి ఆహారం కారణంగా ఉంటాయి. మనిషి వృద్ధాప్యంతో చర్మం సాగేదిగా మారుతుంది. ముడతలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు బూడిద, తెలుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి లేదా వీలైనంత యవ్వనంగా కనిపించడానికి మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. శరీరానికి అవసరమైన యాంటీ […]
BRICS Summit 2024: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యాలోని కజాన్ నగరానికి చేరుకున్నారు. ‘జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ కోసం మల్టీలెటరలిజాన్ని బలోపేతం చేయడం’ అనే థీమ్‌తో జగనున్న ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ నాయకులకు కీలకమైన ప్రపంచ సమస్యలను చర్చించడానికి ఒక ముఖ్యమైన వేదిక. గ్లోబల్ డెవలప్మెంటల్ ఎజెండా, సంస్కరించబడిన బహుపాక్షికత, వాతావరణ మార్పు, ఆర్థిక సహకారం, స్థితిస్థాపక […]