Mechanic Rocky Trailer: విశ్వక్ మాన్ విత్ గోల్డెన్ హార్ట్.. ఇచ్చి పడేసిండు
- వరంగర్ నగరంలో 'మెకానిక్ రాకీ' ప్రీరిలీజ్ ఈవెంట్
- విశ్వక్ మాన్ విత్ గోల్డెన్ హార్ట్
- ఇచ్చి పడేసిండు అంటున్న ఎంపీ కడియం కావ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mechanic Rocky Trailer: వరంగర్ నగరంలో ఆదివారం నాడు ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపారు. కార్యక్రమానికి భారీగా హాజరైన సినీ అభిమానుల సమక్షంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 ను లాంచ్ చేశారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విశ్వక్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 అదిరిపోయిందని, విశ్వక్ సేన్ ఇచ్చి పడేసిందిఆమె అన్నారు. విశ్వక్ మాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని ఆమె అన్నారు. రెండు నెలల క్రితం వరంగల్లో చేస్తానని ఈ కార్యక్రమం చేస్తానని.. నాతో చెప్పారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారని ఆవిడ అన్నారు. అంతేకాకుండా వరదల సమయంలో రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. 10 లక్షలు చొప్పున డొనేట్ చేశారని ఆమె గుర్తు చేసారు. అలాగే మెకానిక్ రాకీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాని ఆవిడ అన్నారు.
Also Read: Mechanic Rocky Trailer 2.0: క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసిన పర్వాలేదు: విశ్వక్ సేన్
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
అలాగే కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మెకానిక్ రాకీ నిర్మాతలకు, సినిమా యూనిట్ కు, అభిమానులుకు అందరికీ నమస్కారం తెలుపుతూ.. మీ అందరి కేరింతలు చూస్తుంటే ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుందనిపిస్తోందని ఆయన అన్నారు. అలాగే సినిమా యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, వరంగల్ ఐ లవ్ యూ.. వరంగల్ కి రావడం ఫస్ట్ టైం. మీ ప్రేమ అభిమానానికి థాంక్యూ సో మచ్ అంటూ తెలిపింది. ట్రైలర్ 1.0 కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ట్రైలర్ 2.0 కూడా మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానట్లు మాట్లాడారు. ఇది యూత్ అండ్ మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని, అందరూ తప్పకుండా నవంబర్ 22న థియేటర్స్ లో చూడాలంటూ ఆవిడ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!