Thandel Bujji Thalli: నవంబర్ 21న వచ్చేస్తోన్న తండేల్ ‘బుజ్జి తల్లి’
- అవైటెడ్ సినిమాలలో 'తండేల్'
- నవంబర్ 21న వచ్చేస్తోన్న తండేల్ ‘బుజ్జి తల్లి’
- తండేల్ ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thandel Bujji Thalli: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏంటో అవైటెడ్ సినిమాలలో ‘తండేల్’ కూడా ఉంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై, చందూ మొండేటి దర్శకత్వంలో.. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది. దీనికి కారణం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ఈ నేపథ్యంలో తండేల్ ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ నవంబర్ 21న రిలీజ్ కానుంది.
Also Read: IFFI GOA: అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు సిద్దమవుతున్న ‘వికటకవి’, ‘డిస్పాచ్’
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
ఇందుకు సంబంధించి పాట పోస్టర్ లో హీరోహీరోయిన్స్ నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ని అందంగా చూపించారు. ఇక హీరో నాగ చైతన్య గడ్డంతో కాస్త రగ్గడ్ లుక్ తో కనిపించగా.. సాయి పల్లవి హాఫ్ శారీలో మామూలుగానే అందంగా ఉంది. మరోసారి వీరి బ్యూటీఫుల్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తున్నాయి. ఇక కథ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తితో రూపొందించారు. ఈ మోస్ట్ అవైటెడ్ లవ్, యాక్షన్, డ్రామా, అడ్రినలిన్ మూమెంట్స్ బ్లెండ్ గా సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి షామ్‌దత్ డీవోపీ కాగా నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి బాధ్యతలు చేపడుతున్నారు. ఎడిటర్, ఆర్ట్ విభాగానికి శ్రీనాగేంద్ర తంగాల బాధ్యతలు చేపడుతున్నారు. ఇక సినిమాకు వంశీ, శేఖర్ పీఆర్వోలుగా వ్యవహరిస్తున్నారు.
Thandel Raju & Satya in #BujjiThalli 😍💕#BujjiThalli from 21st November #Thandel #ThandelonFeb7th
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind @TheBunnyVas @adityamusic pic.twitter.com/j950LCUH7O
— Thandel (@ThandelTheMovie) November 18, 2024
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!