Fire Accident In Hotel: క్రికెటర్స్ ఉన్న హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం
- వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిధ్యం
- పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం
- తృటిలో తప్పిన ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో జరిగే అవకాశాలు మరింతగా దిగజారాయి.
Read Also: Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ప్రస్తుతం జాతీయ మహిళల వన్డే ఛాంపియన్‌షిప్ 2024-25 కరాచీలో జరుగుతోంది. ఈ కారణంగా వివిధ టీం బృందాలు హోటల్‌లో బస చేశాయి. ఆ సమయంలో హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో ఐదుగురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. ప్రమాదం తర్వాత పీసీబీ టోర్నీని మధ్యలోనే నిలిపివేసింది. పాకిస్తాన్ బోర్డు 5 బృందాలు, అధికారుల కోసం హోటళ్లను బుక్ చేసింది. సమాచారం మేరకు, 4 జట్లు ఐదవ రౌండ్‌లో ఆడటానికి వెళ్ళాయి. ఐదుగురు ఆటగాళ్లు మినహా మిగతా క్రికెటర్లు, అధికారులు హోటల్‌లో లేరు. నెట్ ప్రాక్టీస్ కోసం నేషనల్ స్టేడియంలో ఉన్నారు వారంతా.
Read Also: Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజుకు మైత్రీ మార్క్ కౌంటర్?
ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని, అయితే వారి వస్తువులు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఐదుగురు ఆటగాళ్లు తమ గదుల్లో ఉన్నారు. దీంతో ఆటగాళ్లు, అధికారుల కొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన పై పీసీబీ మాట్లాడుతూ.. ‘టీమ్ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత, కరాచీలో జరిగే జాతీయ మహిళల వన్డే టోర్నమెంట్ 2024-25ను ముగించాలని పీసీబీ నిర్ణయించింది. అదృష్టవశాత్తూ, సంఘటన సమయంలో హోటల్‌లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లను పిసిబి వెంటనే ఖాళీ చేయించడంతో ఎవరికీ ఏమి కాలేదు.
Pakistan cancelled their Women's domestic tournament after a huge fire broke out in Karachi team hotel.
5 cricketers had to be rescued by breaking windows of the hotel.
All their equipments got destroyed.
Champions Trophy SF & matches of AFG, SA & NZ is scheduled in Karachi. pic.twitter.com/D4YlYP1B4E
— Johns (@JohnyBravo183) November 18, 2024
తాజావార్తలు
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!