Blind T20 World Cup Won Pakistan: అంధుల టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను పాకిస్తాన్ గెలుచుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. పాక్ జట్టు ఈ టైటిల్ గెలవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేయగలిగింది. టార్గెట్ ఛేదనలో పాకిస్థాన్ కేవలం 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని మొదటిసారి అంధుల ప్రపంచకప్‌ను […]
Firing At Golden Temple premises: పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై తుపాకీతో దాడి జరిగింది. అయితే, దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వెలుపల ఈ ఘటన జరిగింది. స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే, అక్కడున్న వ్యక్తులు తుపాకీ బయటకు తీసి సమయంలో […]
Bradman Baggy Green: డాన్ బ్రాడ్‌మాన్.. ఈ గొప్ప క్రికెట్ ఆటగాడి గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు తరచుగా రికార్డ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో కనపడుతూ ఉంటుంది. ఇకపోతే, అతని పేరు మీద మరో రికార్డు నమోదైంది. ఎందుకంటే, అతని ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అత్యంత ఖరీదైన క్రికెట్ వస్తువులలో ఒకటిగా అమ్ముడబోయింది. ఈ టోపీ బ్రాడ్‌మాన్ ధరించిన ఏకైక ‘బ్యాగీ గ్రీన్’ అని సమాచారం. కాబట్టి, దీనికి అపారమైన చారిత్రక ప్రాముఖ్యత […]
Delhi: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్యతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో భర్త, భార్య, కుమార్తె హత్యకు గురైన సంచలనం ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. Also Read: CM Revanth Reddy: పెద్దపల్లిలో నిరుద్యోగ విజయోత్సవ సభ.. పాల్గొననున్న సీఎం Triple murder in Delhi | Three people from a house including […]
Netumbo Nandi Ndaithwa: ఆఫ్రికా దేశలలో ఒకటైన నమీబియా దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలైంది. గతంలో దేశ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన నెటుంబో నంది-న్డైత్వా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె స్వాపో పార్టీకి చెందింది. నివేదికల ప్రకారం అధికారిక ఫలితాలు మంగళవారం (డిసెంబర్ 3) నాడు వెలుబడ్డాయి. దీని ప్రకారం స్వాపో పార్టీకి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్య అధ్యక్షుడిగా మారడానికి అవసరమైన 50 శాతం ఓట్లకు మించి ఉంది. […]
WI vs Ban test match Bangladesh won by 101 runs: 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు తన తొలి టెస్టు మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనితో బంగ్లాదేశ్ జట్టు విదేశీ గడ్డపై గత 6 మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించింది. ఇదివరకు గడ్డపై బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, దీని తర్వాత వారు భారత్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయారు. ఆపై వెస్టిండీస్‌తో జరిగిన ఈ […]
Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488 […]
Vimal Masala Soda: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వంటకాలు ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. మరికొన్ని చూస్తూనే భయపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒక ప్రత్యేక రకం షోడా గురించి. విమల్ పాన్ మసాలా కలిపి కొత్త రకమైన మసాలా షోడా తయారు చేసారు. సోషల్ మీడియాలో […]
WhatsApp Update: వాట్సాప్ బీటాలో ప్రీసెట్ చాట్ లిస్ట్‌లను తొలగించే ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.24.23.23 వర్షన్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు ‘అన్ రీడ్’, ‘గ్రూప్స్’ వంటి ప్రీసెట్ ఫిల్టర్లను తీసివేయవచ్చు. దీన్ని చేయడానికి వినియోగదారులు చాట్ ఇంటర్ఫేస్ లోని ఫిల్టర్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా తొలగించు ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. ఫిల్టర్ లను నిర్వహించడానికి కంపెనీ ఇప్పుడు కొత్త ఇంటర్ఫేస్ను పరీక్షిస్తోంది. WABetaInfo గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న […]
Relationship Tips: పరస్పర అవగాహనతో పాటు మంచి లైంగిక జీవితం కూడా సంతోషకరమైన వైవాహిక జీవితానికి కారణం. లైంగిక జీవితం బోరింగ్‌గా మారినప్పుడు, జంటల సంబంధం బలహీనంగా మారుతుంది. ఒక్కోసారి గతితప్పి ఏకంగా జంట మధ్య బంధం విచ్ఛిన్నం కూడా కావచ్చు. లైంగిక జీవితం బోరింగ్‌గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ, నిత్య జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు ఈ సమస్యను మరింత పెంచుతాయి. దంపతులు ఎలాంటి తప్పులు చేస్తే వారి లైంగిక జీవితాన్ని సంతోషంగా […]