PF And Aadhaar Link: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది. దీని కోసం, వారు ఇప్పుడు తమ UAN, బ్యాంక్ ఖాతాను డిసెంబర్ 15 లోపు ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ 30 గా ఉండేది. కానీ, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సమయంలోపల పూర్తి చేయలేక పోయారు. దాంతో EPFO […]
Gas vs Electric Geyser: చలికాలంలో ప్రతి ఒక్కరికి వేడినీరు అవసరం. దీని కోసం మీకు మంచి వాటర్ హీటర్ అవసరం. కానీ, వాటర్ హీటర్ కొనే సమయంలో సందిగ్ధంలో ఉంటారు. ముందర చాలా అప్షన్స్ ఉన్నప్పుడు, ఏది ఎంచుకోవాలో మీరు ఆలోచించడం చాలా ముఖ్యం. మార్కెట్లో రెండు రకాల వాటర్ హీటర్లు గ్యాస్ గీజర్, ఎలక్ట్రిక్ గీజర్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేనిని ఎంచుకోవాలో సమాచారం ఉండటం ముఖ్యం. గ్యాస్ గీజర్లు తక్షణమే నీటిని వేడి […]
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో బరోడా, సిక్కిం మధ్య జరిగిన మ్యాచ్‌లో బరోడా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసింది. ఇందులో భాను పునియా 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో బరోడా ఇన్నింగ్స్‌లో మొత్తం 37 సిక్సర్లు నమోదయ్యాయి. దీనితో టీ20 క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీంగా ప్రపంచ రికార్డును బరోడా సృష్టించింది. ఈ ఏడాది అక్టోబరు 23న […]
Apple Watch Free: మీరు మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉండాలనుకొని, ప్రతిరోజూ పరుగెత్తడానికి లేదా నడవడానికి సిద్ధంగా ఉంటే ఉచిత ఆపిల్ వాచ్‌ని పొందడానికి ఓ అవకాశం ఉంది. HDFC ఎర్గో భారతీయ వినియోగదారులకు ప్రత్యేక అవకాశాన్ని అందించడానికి Zopperతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బీమా పంపిణీ పెట్టిన షరతులను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులకు ఉచిత వాచ్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకుందాము. ఎవరైనా ప్రీమియం ఆపిల్ వాచ్‌ను ఉచితంగా పొందాలనుకుంటే, ‘ఇండియా గెట్స్ […]
Hero Vida V2: హీరో మోటోకార్ప్ నుండి విడా వీ2 బుధవారం (డిసెంబర్ 4) భారతదేశంలో విడుదలైంది. ఇదివరకే విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా V1 కు అప్డేట్ వర్షన్ విడా V2ని విడుదల చేసింది. ఈ మోడల్ లో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్లలో కంపెనీ కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. Vida V2 శ్రేణి ప్రారంభ ధర రూ. 96,000 గా ఉంది. ఇందులో […]
Out in 90s: మన భారతదేశంతోపాటు అనేక దేశాలు కూడా క్రికెట్ ను ఎంతగానో అభిమానిస్తారు. ఇక క్రికెట్ అభిమానులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రికెటర్ నచ్చుతూ ఉంటాడు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్స్ కి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇలా వివిధ దేశాలలో ప్రజలకు వివిధ దేశాల క్రికెట్ ఆటగాళ్లు ఎందరో నచ్చుతారు. ఇష్టమైన ఆటగాడు సెంచరీలు చేస్తుంటే వారి అభిమానులకు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే […]
Bitcoin Price: క్రిప్టో కరెన్సీలో భాగమైన బిట్‌కాయిన్ అల్ టైం రికార్డు సృష్టించింది. దింతో బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లను దాటింది. ఇక అమెరికా ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత నూతన అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించనప్పటి నుండి దీని విలువ బాగా పెరుగుతోంది. మరోవైపు, ఎస్ఈసీ విభాగానికి క్రిప్టో అడ్వయిజర్‌ను అధిపతిగా ప్రత్యేకంగా నియమిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా బిట్‌కాయిన్ విలువ భారిగా పెరిగింది. మార్కెట్ లో బిట్ కాయిన్ విలువ మరింత పెరగవచ్చని […]
Delhi Case: బుధవారం తెల్లవారుజామున ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల హత్యతో ఒక్కసారిగా దేశ రాజధాని ఉలిక్కి పడిన సంఘటన గురించి తెలిసిందే. ఈ ఘటనలో భార్యా,భర్త, కుమార్తె దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే, హత్య జరిగిన సమయంలో వాకింగ్ కు బయటికి వెళ్లిన కుమారుడు అర్జున్ బతికి ఉన్నట్లుగా సమాచారం అందింది. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు అబ్బురపరిచే విషయాలను వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Mens […]
Pushpa 2 Public Talk And Review: పుష్ప పుష్పరాజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. బుధవారం రాత్రి నుండే ప్రీమియర్ షోలు ఆడడంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా అంతేగా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రతిచోట నుండి సినిమాకు భారీ పాజిటివిటీ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిమానులు తగ్గేదేలే అంటున్నారు. కచ్చితంగా రూ.2000 కోట్లు కలెక్షన్స్ […]
Vitamin D In Winter: శీతాకాలంలో సూర్యరశ్మి ఎక్కువ సమయం ఉండదు. అందుకే, ఎండలో కూర్చోలేకపోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. చలికాలంలో ఈ విటమిన్ లోపం రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ ప్లాన్‌లో చేర్చుకోవాలి. విటమిన్ డితో సహా అనేక పోషక మూలకాలతో కూడిన ఆహార పదార్థాలు విటమిన్ లోపాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి విటమిన్ డి కోసం ఎలాంటి పనులు చేయాలో ఒకసారి చూద్దాం. […]