IND vs BAN: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. దాంతో బంగ్లాదేశ్ భారత్‌కు 199 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 49.1 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మద్ రిజాన్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. Also Read: Siva Prasad Reddy: మెగా […]
ACC Chairman Shammi Silva: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక ఆటగాడు షమ్మీ సిల్వా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారతదేశానికి చెందిన జై షా స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మూడు పర్యాయాలు ACC ప్రెసిడెంట్ పదవిని చేసిన జై షా రాజీనామా చేసారు. ఇకపోతే, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC)లో సిల్వాకు ఇది మొదటి పాత్ర కాదు. ఆయన గతంలో ఈ […]
Mohammad Siraj Got Angry: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో యుద్ధాన్ని తలిపించే సంఘటన జరిగింది. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్ 25వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ చివరివరకు వచ్చిన తర్వాత ఓ అభిమానిని చూసిన మార్నస్ లబుషేన్ అకస్మాత్తుగా క్రీజు నుంచి వైదొలిగాడు. మార్నస్ దూరంగా […]
Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడానికి వచ్చానని మూడు ఇన్నింగ్స్‌ల్లోనే తన ప్రదర్శనతో చూపించాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతను 120కి పైగా పరుగులు చేశాడు. అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా నితీష్ రెడ్డి అత్యధిక పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తన ఇన్నింగ్స్ సమయంలో నితీష్ […]
Discount On iPhone: ప్రజలు ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి చాలా సార్లు ఆఫర్స్ కోసం వేచి ఉంటారు. iPhone 16, 15 లేదా 14 వంటి ఐఫోన్ మోడల్‌లు మీ బడ్జెట్లో లేకపోతే, మీరు తక్కువ బడ్జెట్లో ఐఫోన్ కొనుగోలు చేయాలనే మీ కలను నెరవేర్చుకోవాలనుకుంటే మీ కోసం అమెజాన్ గొప్ప అవకాశంను ఇచ్చింది. ప్రస్తుతం ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకే అమెజాన్ అందుబాటులో ఉంచింది. మీరు ఐఫోన్‌ని కొనుగోలు ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన […]
Oneplus Tablet: వన్‌ప్లస్ త్వరలో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేయబోతోంది. డిస్ప్లే, చిప్సెట్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలను కలిగి ఉన్న రాబోయే టాబ్లెట్ సంబంధిత కొన్ని విశేషాలను టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo పోస్ట్‌లో తెలిపారు. ఈ వన్‌ప్లస్ ప్యాడ్ ఒప్పో రెనో 13 సిరీస్‌తో పాటు నవంబర్‌లో చైనాలో ప్రారంభించబడిన ఒప్పో పాడ్ 3 రీబ్రాండెడ్ వెర్షన్ గా రానుంది. వన్‌ప్లస్ తన కొత్త ట్యాబ్‌ను 13 అంగుళాల “హుయాక్సింగ్” LCD స్క్రీన్‌తో […]
Reliance Jio Offer: ఎవరైతే తక్కువ మొత్తంలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోసం చూస్తున్నారో ఈ వార్త మీకోసమే. రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల విస్తృత శ్రేణిని కలిగి ఉంది. ఇది కాకుండా, కంపెనీ తన జియో ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్లాన్ల జాబితాను కలిగి ఉంది. ఒకవేళ మీరు కూడా జియో ఫోన్ కస్టమర్ అయ్యి తరచుగా రీఛార్జ్ చేయడానికి ఇబ్బంది పడకూడదనుకుంటే, కంపెనీ మీ కోసం […]
IND vs AUS Day 1: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు ఆగస్టు 6 అడిలైట్ వేదికగా రెండో టెస్ట్ మొదలైంది. ఈ టెస్టు డే అండ్ నైట్ కావడంతో పింక్ బాల్ తో మ్యాచ్ ఆడారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఆర్ వికెట్లు తీయగా టీమిండియా తక్కువ పరుగులకే కుప్పకూలింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 180 […]
Tecno Phantom V Fold 2: మీరు ఫోల్డబుల్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు శుభవార్త. టెక్నో తన రెండు అత్యంత చౌకైన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. కంపెనీ ఈరోజు (డిసెంబర్ 6) భారత మార్కెట్లో TECNO PHANTOM V2 సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో బుక్ – ఓపెనింగ్ PHANTOM V Fold 2, ఫ్లిప్ స్టైల్ PHANTOM V ఫ్లిప్ 2 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. కంపెనీ వీటిని సరసమైన ధర […]
Post Office RD: పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన పెట్టుబడితో పాటు గొప్ప రాబడిని అందించడానికి గొప్ప మార్గాలు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) ఒక లక్షాధికారిని చేయడానికి ఒక మంచి పథకం. పిల్లలు, వృద్ధులు లేదా చిన్నవారు అనే తేడా లేకుండా ప్రతి వయో వర్గానికి అనుగుణంగా పోస్టాఫీసులో పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేర్చబడిన పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పెట్టుబడికి ఉత్తమ ఎంపికగా మారింది. Also Read: […]