Fish Oil Benefits: ఫిష్ ఆయిల్ చర్మాన్ని చాలా కాలం పాటు అందంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇపిఎ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో అలాగే పొడిబారకుండా చేయడంలో సహాయపడతాయి. చేప నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సహజ నూనె ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. దీని కారణంగా, వ్యక్తికి నూనెను బాహ్యంగా పూయవలసిన అవసరం లేదు. ఫిష్ ఆయిల్ […]
Fastest Centuries In T20: ప్రస్తుత క్రికెట్ లో బ్యాటర్స్ ఆధిపత్యం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఫార్మెట్ ఏదైనా సరే బాల్ ను బౌండరీకి తరలించే పనిలో ఉన్నారు బ్యాటర్లు. ఈ నేపథ్యంలో స్కోర్ బోర్డ్స్ లో భారీ నంబర్స్ కనపడుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోని ఈ క్రికెటర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో వరుసగా రెండోసారి 40 బంతుల్లోనే […]
Shivam Dube – SKY: నేడు (డిసెంబర్ 3)న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, సర్వీసెస్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై 39 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ ఆడారు. ఒకవైపు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 46 బంతుల్లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, దూబే కేవలం 37 బంతుల్లో 71 పరుగులతో […]
Zomato Large Order Fleet: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఆఫర్స్, కొత్త సదుపాయాలని అందిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అనేక కొత్త ఫీచర్లను అందించగా.. అందులో జొమాటో “లార్జ్ ఆర్డర్ ఫ్లీట్” ఫిచర్ గురించి మీకేమైనా తెలుసా..? ఏంటి తెలియదా.. ఏం పర్వాలేదు. జొమోటో అందిస్తున్న ఈ సర్వీస్ గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాము. Also Read: Vikatakavi: 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతున్న ‘వికటకవి’ […]
38th National Games: 38వ జాతీయ క్రీడల నిర్వహణ తేదీలు ఖరారు అయ్యాయి. ఈ క్రీడలకు ఉత్తరాఖండ్ జనవరి 28, 2025 నుండి జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) 36 క్రీడల తేదీ, జాబితాను విడుదల చేస్తూ అధికారిక లేఖను విడుదల చేసింది. 38వ జాతీయ క్రీడలను ఉత్తరాఖండ్‌లో 28 జనవరి 2025 నుండి 14 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ఒక లేఖను విడుదల చేస్తూ […]
Bomb Threat For Taj Mahal: ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపు మెయిల్‌ను పర్యాటక శాఖకు పంపారు. ఈ ముప్పుతో తాజ్ మహల్ చుట్టూ భద్రతను పెంచారు. మరోవైపు, తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో తాజ్ మహల్ సెక్యూరిటీ పోలీసులు, ఇతరత్రా సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెయిల్ […]
చలికాలంలో చల్లని గాలి, పొడి వాతావరణం కారణంగా పెదవులు తరచుగా పొడిగా మారడం.. ఇంకా పగుళ్లకు గురవుతాయి. శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం, ముఖ్యంగా పెదవుల చర్మంలు పొడిబారడం ఇంకా పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ఈ సమస్యను నివారించడానికి అనేక గృహ, ఆయుర్వేద నివారణలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే.. వారి పెదాలను మృదువుగా ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో […]
EPFO claim Limit: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంబంధిత ఉద్యోగుల ఖాతా హోల్డర్లకు ఒక శుభవార్త. ఈపిఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం పరిమితిని రూ.50,000 నుండి రూ. 1 లక్షకు పెంచింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనుల కోసం అడ్వాన్స్ తీసుకునేవారిపై కూడా ఈ సదుపాయం ఇప్పుడు వర్తించనుంది. దీనితో 27.74 కోట్ల మంది ఉద్యోగులు దీని ప్రయోజనం పొందనున్నారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను సులభతరం చేయడానికి ఆటో […]
Airtel Black Offer: మీలో ఎవరైనా ఇంటికి మంచి వై-ఫైని ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. తాజాగా ఎయిర్టెల్ విడుదల చేసిన ప్లాన్‌లో మీరు వై-ఫైతో పాటు డీటీహెచ్, ఓటిటి సబ్స్క్రిప్షన్స్, ల్యాండ్ లైన్ కనెక్షన్‌ని పొందుతారు. ఎయిర్టెల్ కంపెనీ ‘Airtel Black’ అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఒకే ప్లాన్‌లో వై-ఫై+ డీటీహెచ్+ ఓటిటి+ ల్యాండ్‌లైన్ ప్రయోజనాలను పొందుతారు. నిజానికి ఎయిర్టెల్ ప్రకారం, ఈ అన్ని సేవలకు నెలకు కస్టమర్ రూ. […]
Scooty Running Without Rider: సోషల్ మీడియాలో ప్రతినిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు ఎక్కువగా పాపులర్ అవుతుంటాయి. ఆ తర్వాత వివిధ రకాల వీడియోలు అవడం మనం చూస్తూనే ఉంటాం. ఇకపోతే, మనం ఇప్పటివరకు డ్రైవర్ లెస్ కారును చూశాము. టెస్లా కంపెనీ డ్రైవర్ లెస్ కార్లను తీసుకురాగా.. ఇప్పుడు అనేక కంపెనీలు ఇలాంటి డ్రైవర్ లెస్ కార్లపై దృష్టి సాధించాయి. ఇది ఇలా […]