Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిట్..!
Phone Tapping Case: తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్ళిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఐదు సార్లు విచారించారు. సుమారు […] -
Nakrekal: నా కోడికి న్యాయం కావాలి.. పోలీస్ స్టేషన్ చేరిన పంచాయతి..!
Nakrekal: రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి ఘటనలతో పోలీసులు తలపట్టుకుంటున్న ఈ రోజుల్లో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులకు ఓ వింత కేసు ఎదురైంది. సాధారణంగా న్యాయం కోసం వచ్చేవారి కేసులు చట్టబద్ధమైనవే అయినా.. ఈసారి వచ్చిన ఫిర్యాదు అంతకుమించిలా ఉంది. ఆ కేసు వివరాలు వినగానే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆ కేసు ఏంటి..? ఆ కేసుకు పోలీసులు ఎలాంటి పరిశరాన్ని చూపారో చూద్దామా.. Read Also:Delhi: ఢిల్లీలో ఘోరం.. […] -
School Bus Fire Accident: స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
School Bus Fire Accident: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కృష్ణారెడ్డి పేటలో ఈ రోజు ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో విద్యార్థులను ఎక్కించుకుంటుండగానే మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సులో మంటలు రావడం గమనించిన డ్రైవర్, క్లీనర్ తక్షణమే స్పందించి విద్యార్థులను త్వరగా సురక్షితంగా బస్సు నుండి కిందకు దింపేశారు. […] -
Illegal Affair Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు.. తల్లి అరెస్ట్..!
Illegal Affair Murder: మరికొన్ని రోజుల్లో మానవ సంబంధాలు ఉండవేమో అనేలా ప్రస్తుతం అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పరాయి వారికోసం సొంతవారినే కదా తీర్చే ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. భర్తను భార్య, తల్లితండ్రులను కన్నా బిడ్డలే ఇలా సొంతవారిని కదా తేరుస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా ఇలాంటి మరొక ఘటన హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే హత్య చేసింది కూతురు. ఇక్కడ మరో […] -
ENG W vs IND W: ఇన్నాళ్లకు.. ఎట్టకేలకు.. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ కైవసం చేసుకున్న భారత్..!
ENG W vs IND W: ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 2012 నుంచి ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌లు ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్‌ను గెలవలేకపోయిన భారత్ ఈసారి విజయం సాధించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాల్గో టీ20లో టీమిండియా ఘన విజయం నమోదు చేయడంతో.. మరో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. Read Also:Phone tapping case: […] -
Phone tapping case: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు..!
Phone tapping case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ మరింత వేగం పుంజుకుంటోంది. ఈ కేసులో A1గా ఉన్న ఆయనను ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ప్రశ్నించారు. తాజాగా, నేడు మరోసారి ఆయన సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో ఈ రోజు (జులై […] -
HCA IPL Tickets Scam: సీఐడీ విచారణ వేగవంతం.. కస్టడీలోకి ఐదుగురు కీలక వ్యక్తులు..!
HCA IPL Tickets Scam:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఐపీఎల్ టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఐపీఎల్ టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని తెలుస్తుండటంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, CEO సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. Read Also:Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్ […] -
Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్!
Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో గత మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష చేయడం ప్రధాన అజెండాగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అనేక మంత్రివర్గ భేటీలు జరగగా.. అందులో తీసుకున్న నిర్ణయాలు ఎన్ని అమలయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అన్న అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చ జరగనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రంలో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై కూడా క్లారిటీ వచ్చే […] -
KCR Health Update: నేడు మరోసారి యశోదా హాస్పిటల్‌కు వెళ్లనున్న మాజీ సీఎం..!
KCR Health Update: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోదా హాస్పిటల్ కు వెళ్లనున్నారు. గత వారం ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిని, కొద్దిగా నీరసంగా ఉండటంతో వైద్యులను సంప్రదించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షల అనంతరం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడం, సోడియం స్థాయిలు తగ్గిపోవడం వైద్యులు గుర్తించారు. Read Also:Samsung Galaxy S24 5G: […] -
Samsung Galaxy S24 5G: ఆలోచించిన ఆశాభంగం.. ఆ ప్రీమియం ఫోన్ పై ఏకంగా రూ.37,000కి పైగా తగ్గింపు!
Samsung Galaxy S24 5G: ప్రస్తుతం ఒక ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ అత్యుత్తమ ఎంపిక కానుంది. దీని కారణం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఈ ఫోన్ పై భారీగా తగ్గింపులు అందుబాటులోకి రావడమే. ముఖ్యంగా ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండానే ఈ ఫోన్‌ను మార్కెట్ ధర కంటే సుమారు రూ.37,099 తక్కువ ధరకు పొందొచ్చు. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర […]
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!