BRS Expelled Orientation Session: రేపటి నుంచి (నవంబర్ 11) జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ బహిష్కరించనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసారు కేటీఆర్. శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని, మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారన్నారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ […]
Music Director Thaman: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడుగుతే చాలామంది ఇచ్చే సమాధానం ఎస్.ఎస్. తమన్ అని మాత్రమే సమాధానం వస్తుంది. తమన్ సంగీత దర్శకుడుగా పనిచేస్తూనే అప్పుడప్పుడు కొన్ని మ్యూజిక్ కాంపిటీషన్లలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, అప్పుడప్పుడు తమన్ మాట్లాడే మాటలు కొన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాయి కూడా. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్ఎస్ తమన్ ఓ మహిళ గాయకురాలిని పొరపాటున అవమానిస్తూ […]
ICC Banned NCL USA: అమెరికా జాతీయ క్రికెట్ లీగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పెద్ద షాక్ ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా అమెరికా క్రికెట్ లీగ్‌పై ఐసీసీ నిషేధం విధించింది. అమెరికా క్రికెట్ లీగ్ తదుపరి సీజన్‌ను నిర్వహణకు నిరాకరించిందని ఐసీసీ తెలిపింది. ఒక్క పొరపాటు వల్ల ఈ అమెరికన్ క్రికెట్ లీగ్ భారీ నష్టాలను చవిచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Neelam Bhardwaj: చరిత్ర సృష్టించిన నీలం.. […]
Neelam Bhardwaj Double century: ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారత దేశవాళీ క్రికెట్లో ప్రస్తుతం అనేక టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. టోర్నీలో 18 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించింది. లిస్ట్ A క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఉత్తరాఖండ్, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్ సృష్టించారు. గతంలో ఈ రికార్డు శ్వేతా సెహ్రావత్ పేరిట ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో శ్వేతా సెహ్రావత్ కూడా డబుల్ సెంచరీ చేసింది. అయితే, […]
Arvind Dharmapuri: తెలంగాణ రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేస్తే.. అందులో 2 నిజామాబాద్ పార్లమెంటుకు కేటాయించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్. జగిత్యాలకు తొందర్లోనే కేంద్రీయ విద్యాలయం కూడా మంజూరు అవుతుందని.. వరంగల్, ఆదిలాబాద్ లో బ్రౌన్ ఫీల్డ్, జక్రాన్ పల్లిలో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ వల్లనే జక్రాన్ పల్లి విమానాశ్రయం ఆలస్యం అవుతుందని, నిజామాబాద్ పార్లమెంటులో ఎక్కువ NRI […]
Sunny Dhillon: యూఏఈలో జరుగుతున్న అబుదాబి టీ-10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ ఓ జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్‌పై ఐసీసీ 6 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Rishabh Pant Got Injured: గాయపడ్డ రిషబ్ పంత్.. మూడో టెస్టులో ఆడుతాడా? అబుదాబి T10 […]
Rishabh Pant Got Injured: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా.. టీమిండియా మొదటి టెస్టులో విజయం సాధించగా.. ఆ తర్వాత రెండో టెస్ట్ అడిలైడ్ లో 10 వికెట్ల తేడాతో ఓటమిని చూసింది. ఇక టీమిండియా ప్రస్తుతం బ్రిస్బేన్ టెస్టుకు సన్నద్ధమవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు టీమిండియా ఆటగాళ్లంతా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే, ఈ క్రమంలో రిషబ్ […]
Jagadeesh Reddy Comments on Telangana Talli: అంగరంగ వైభవంగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరోసారి ప్రమాదం జరగబోతుందని, సినిమా పాటలతో ప్రజా విజయోత్సవ పాలన చేసుకున్నారని ఆయన అన్నారు. అయితే తాము సినిమా పాటలకు మేము వ్యతిరేకం కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు […]
Best Yoga Poses: ప్రతి స్త్రీ తన శరీర ఆకృతి ఎల్లప్పుడూ మంచి షేప్‌లో ఉండాలని కోరుకుంటుంది. కానీ, నేటి అస్తవ్యస్తమైన జీవనశైలి, వర్కవుట్ లేకపోవడం వల్ల చాలా మంది స్త్రీల శరీర ఆకృతి కోల్పోతున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇకపోతే ఆడవారు ఎదురుకొనే సమస్యలలో ఒకటి వారి రొమ్ము పరిమాణం చిన్నగా ఉండడం. పెద్ద రొమ్ము పరిమాణం స్త్రీ శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చడమే కాకుండా ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో […]
Kids Physical Growth Diet: పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, వారి శారీరక ఇంకా మానసిక ఎదుగుదల రెండింటికీ సమాన శ్రద్ధ అవసరం. ఇందుకోసం వారి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా బర్గర్, పిజ్జా, మోమో, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని మాత్రమే ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి ఎంత హానికరమో మీకు బాగా తెలుసు. అందుకే చాలా మంది పిల్లలు సన్నగా అయిపోతున్నారు. తల్లిదండ్రులు వారి ఆహారం గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి మీరు […]