Aggressive Elephant: కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరుర్ పట్టణంలోని పుతియంగడి ఆలయ ఉత్సవం సందర్భంగా ఒక ఏనుగు విరుచుకుపడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐదు ఏనుగులు ఈ వేడుకలో పాల్గొన్నాయి. అయితే, ఇందులో పక్కాతు శ్రీకుట్టన్ అనే ఏనుగు ఒక్కసారిగా దూకుడుగా ప్రజలపై ఆగ్రహం చూపించింది. ఈ ఏనుగు తొండంతో ఓ వ్యక్తిని పైకి ఎత్తి పడేయడంతో అతడు పది అడుగుల దూరంలో పడ్డాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గాయపడిన వ్యక్తిని […]
Har Ghar Lakhpati: ప్రభుత్వ సెక్టార్ లో దిగ్గజ బ్యాంక్ అంటే.. టక్కున గుర్తొచ్చేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోట్లాది మంది ప్రజలకు తన సేవలను అందిస్తోంది ఎస్బీఐ. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను తీసుకొస్తుంది. ఖాతాదారులకు లాభం చేకూరేలా స్కీమ్స్ ను లాంఛ్ చేస్తుంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎస్బీఐ కొత్త డిపాజిట్ పథకాలను లాంఛ్ చేసింది. అదే ఎస్బీఐ ‘హర్ ఘర్ లఖ్పతీ’ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో […]
Cyberabad Police: సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ. ఈ సమయంలో అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించడానికి అనువైన సమయం. అందుకే, సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి పోలీసులు ఇచ్చిన సూచనలు ఇవే.. Also Read: Software Engineer Suicide: పెళ్లయి నెల రోజులు కాకముందే సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్.. * దూర ప్రాంతాలకు వెళ్ళే వారు తమ […]
Swiggy: లంచ్ టైమ్ అయ్యిందా.. గబుక్కున గుర్తొచ్చేవి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. చాలా మంది ఆన్ లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. వంట చేసుకోవడానికి టైమ్ లేదనుకుంటే.. ఇప్పుడు తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా మారిపోయింది హ్యూమన్ లైఫ్ స్టైల్. దొరికిన కాసింత టైమ్ లో గబగబా తినేస్తూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకొచ్చాయి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. స్విగ్గీ, జొమాటో ఆహార ప్రియులకు కోరుకున్న ఆహారాన్ని […]
BSNL Offer: భారతదేశ టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ (BSNL) విప్లవాత్మకంగా ముందుకు సాగుతోంది. తక్కువ ధరలలో నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ముందుండి ప్రవేట్ టెలికం కంపెనీలకు పోటీలో నిలుస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ తాజా రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే, మొబైల్ వినియోగదారులు కొందరు వారి ఇంట్లోనూ, అలాగే పని చేసే స్థలంలో వైఫై ఉండడంతో కేవలం కాల్స్, వ్యాలిడిటీ కొరకే రీఛార్జి ప్లాన్లను వెతుకుతున్నారు. ఈ పరిస్థితి తగ్గట్టుగా బిఎస్ఎన్ఎల్ […]
MG Windsor EV: గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ కంపెనీల కారుల సేల్స్ ను అధిగమిస్తూ, ఎంజీ మోటార్స్ తమ ఎంజీ కామెట్, ఎంజీ జెడ్ఎస్, ఇంకా విండ్సర్ ఈవీ మోడళ్లతో మార్కెట్లో తన ప్రత్యేకతను విస్తరిస్తోంది. ప్రస్తుతం ఎంజీ విండ్సర్ ఈవీ అమ్మకాల్లో టాప్ స్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా ధరల పెంపుతో కొనుగోలుదారులకు షాక్ తగిలింది. విండ్సర్ ఈవీ క్రాసోవర్ యుటిలిటీ వెహికల్ (CUV) ధరను […]
Demi Moore: తాజాగా లాస్ ఏంజిల్స్‌లో 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల నుండి విజేతలను ప్రకటించారు. ఇక ఫ్రెంచ్ మూవీ ‘ఎమీలియా పెరెజ్’ సినిమా 10 నామినేషన్స్ తో సత్తా చాటింది. అలాగే బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో ‘ఓపెన్ […]
OnePlus Buds Pro 3: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ 2025, జనవరి 7న ఇండియాలో జరిగిన వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్ల రిలీజ్ ఈవెంట్లో తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ను కూడా గ్రాండ్‌గా లాంచ్ చేసింది. వీటిని డానిష్ ఆడియో దిగ్గజం డైనాడియో సహకారంతో రూపొందించారు. ఇందులో 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉండటం దీని ప్రత్యేకత. దీని స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో […]
Dan Christian: సాధారణంగా క్రికెట్లో గాయపడిన ఆటగాడి స్థానంలో రిజర్వ్ క్రికెటర్ లేదా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బరిలోకి దిగడం సాధారణం. కానీ, బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ తుది జట్టులోకి చేరి బ్యాటింగ్ చేసిన సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సిడ్నీ థండర్స్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న డాన్ క్రిస్టియన్ సోమవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. […]
Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీజన్ కూడా భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. ఈ రెండో సీజన్ […]